తెలంగాణ రచయితలు – స్వీయ చరిత్రలు

– సంగం లక్ష్మీబాయి – నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు
– దేవులపల్లి రామానుజరావు – యాభై సంవత్సరాల జ్ఞాపకాలు
– రావి నారాయణరెడ్డి – నా జీవన పథంలో
– దాశరథి రంగాచార్య – జీవనయానం
– కోదాటి నారాయణరావు – నారాయణీయం
– గడియారం రామకృష్ణశర్మ – శతపత్రం
– సామల సదాశివ – యాది, స్వర లయలు
– చెన్నమనేని రాజేశ్వరరావు – సత్యశోధన (ఆత్మకథ)
– దేవులపల్లి కృష్ణమూర్తి – ఊరువాడ బతుకు, మా యాత్ర
– ఆరుట్ల రామచంద్రారెడ్డి – తెలంగాణ పోరాట స్మృతులు
– భీమిరెడ్డి నరసింహారెడ్డి – తెలంగాణ సాయుధ పోరాటాలు, ప్రత్యక్ష అనుభవాలు
– కె.వి.రంగారెడ్డి – స్వీయ చరిత్ర
– మందుముల నరసింగరావు – 50 సంవత్సరాల హైదరాబాద్
– స్వామి రామానంద తీర్థ – హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం అనుభవాఉల, జ్ఞాపకాలు (ఆంగ్లం)
– దొడ్డా నర్సయ్య – తెలంగాణ సాయుధ పోరాటం – అనుభవాలు, జ్ఞాపకాలు
Previous article
Tackling ‘time and distance’ problems (SI and constable)
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు