శాతవాహనుల రాజధాని ఏది?
వంశ స్థాపకుడు – శాతవాహనుడు
రాజ్యస్థాపకుడు – శ్రీముఖుడు
రాజధానులు – కోటి లింగాల (కరీంనగర్ జిల్లా), ధాన్యకటకం (అమరావతి), పైఠాను (ప్రతిష్టానపురం)
గొప్ప పాలకుడు
– గౌతమీపుత్ర శాతకర్ణి
చివరి రాజు – మూడో పులో మావి
రాజభాష – ప్రాకృతం
శాసనాలు
నానాఘాట్ శాసనం – నాగానిక
నాసిక్ శాసనం – గౌతమీ బాలశ్రీ
హాథీగుంప, గుంటుపల్లి శాసనాలు – ఖారవేలుడు
మ్యాక దోని శాసనం
– మూడో పులమావి
జునాఘడ్ శాసనం
– శక రుద్రదమనుడు
చిన్న గంజాం శాసనం
– గౌతమీపుత్ర యజ్ఞశ్రీ
అమరావతి శాసనం
– సివమక శాతకర్ణి
శాతవాహనులు- పురాణాలు
– మత్స్య పురాణం
– వాయు పురాణం
శాతవాహనులు- గ్రంథాలు
గాథా సప్తశతి – హాలుడు
బృహత్కథ – గుణాడ్యుడు
వాత్సాయనీయం (వాత్సాయన కామ సూత్రాలు) – వాత్సాయనుడు
లీలావతి కావ్యం – కుతూహలుడు
కథాసరిత్సాగరం – సోమదేవసూరి
కాతంత్ర వ్యాకరణం – శర్వవర్మ
ఆచార్య నాగార్జునుడు- సుహృల్లేఖ, ప్రజ్ఞాపారమిత శాస్త్రం, రత్నావళి
బౌద్ధ జాతక కథలు
జైన మత గ్రంథాలు
శాతవాహనులు- నాణేలు
శాతావాహనుల కాలంలో వెండి, రాగి, సీసం, పొటిన్, లోహ నాణేలుండేవి.
ఈ నాణేలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఏపీల్లో లభించాయి.
శాతవాహన వంశస్థాపకుడైన శాతవాహనుని నాణెం మెదక్ జిల్లా కొండాపూర్లో దొరికింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు