Indian History – Groups Special | పల్లవుల నాటి విద్యా సంస్థలను ఏమని పిలిచేవారు?
1. పల్లవుల రాజధాని?
1) కంచి 2) మధురై
3) తంజావూరు 4) ఏదీకాదు
2. జతపరచండి.
1. కల్లుగీతపై పన్ను ఎ. కల్లానక్కోణం
2. నీటిపై పన్ను బి. ఇలంపూడ్చి
3. రేవు పన్ను సి. ఎట్టిగైకోణం
4. కుమ్మరి వారిపై పన్ను డి. కళకోణం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3. ‘చిత్రకార పులి’ బిరుదు పొందిన పల్లవ రాజు ఎవరు?
1) మొదటి నరసింహవర్మ
2) మొదటి మహేంద్రవర్మ
3) నందివర్మ
4) రెండో నరసింహవర్మ
4. పల్లవుల నాటి విద్యాసంస్థలను ఏమని పిలిచేవారు?
1) మఠాలు 2) విద్యా పీఠాలు
3) ఘటికలు 4) గచ్ఛలు
5. ఏ పల్లవ రాజు కాలంలో హుయాన్‌త్సాంగ్ కాంచీపురంలో సందర్శించాడు?
1) మొదటి నరసింహవర్మ
2) మొదటి మహేంద్రవర్మ
3) రెండో మహేంద్రవర్మ
4) నందివర్మ
6. జతపరచండి.
1. మందప్ప గట్టు ఆలయం ఎ. మొదటి నరసింహవర్మ
2. మహాబలిపురంలో బి. మొదటి మహేంద్రవర్మ
8. ఏకరాతి రథాలు సి. రెండో నరసింహవర్మ
3. ఈశ్వర, ముకుంద దేవాలయాలు
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-బి, 3-ఎ
4) 1-బి, 2-సి, 3-ఎ
7. తీర దేవాలయాన్ని నిర్మించిన పల్లవరాజు ఎవరు?
1) మొదటి నరసింహవర్మ
2) రెండో నరసింహవర్మ
3) మొదటి మహేంద్రవర్మ
4) నందివర్మ
8. ఏ రాజ్యవంశ కాలంలో అష్టాదశ పరిహారాలు (18 రకాల పన్నులు) వసూలు చేసేవారు?
1) పశ్చిమ చాళుక్యులు
2) పల్లవులు
3) రాష్ట్రకూటులు
4) పై ఎవరూ కాదు
9. కింది వాటిలో సరైనది ఏది?
1) పల్లవుల ప్రధాన రేవు పట్టణాలు- మహామల్లపురం, నాగపట్నం
2) పల్లవుల ప్రధాన ఎగుమతులు- సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు
3) పల్లవుల ప్రధాన దిగుమతి- గుర్రాలు
4) పైవన్నీ
10. పల్లవ రాజుల్లో గొప్ప చరిత్రకారుడు ఎవరు?
1) రెండో పులకేశి
2) మొదటి మహేంద్రవర్మ
3) రెండో నందివర్మ
4) మూడో నందివర్మ
11. మహాబలిపురం పట్టణ నిర్మాత ఎవరు?
1) రెండో మాధవ వర్మ
2) మొదటి నరసింహ వర్మ
3) రెండో మాధవ వర్మ
4) రెండో నందివర్మ
12. పల్లవుల రాజైన మొదటి నరసింహవర్మ కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు?
1) న్యూనిజ్ 2) డొమింగో పేజ్
3) సులేమాన్ 4) హుయాన్‌త్సాంగ్
13. మొదటి మహేంద్రవర్మ సిత్తన్నవాసల్ చిత్రాలను కుఢ్య, గృహ చిత్రాలను ఏ ప్రాంతంలో చెక్కించాడు?
1) కంచి 2) తంజావూరు
3) మహాబలిపురం 4) ఏదీకాదు
14. జతపరచండి.
1. రంగనాథ స్వామి ఎ. మొదటి మహేంద్రవర్మ
2. మండప రథం బి. మొదటి నరసింహవర్మ
3. శివ దేవాలయం, వెరావతేశ్వర దేవాలయం సి. రెండో నరసింహవర్మ
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-ఎ, 2-సి, 3-బి
4) 1-ఎ, 2-బి, 3-సి
15. పల్లవుల కాలంలో వర్తక సంఘాలను ఏమని పిలిచేవారు?
1) నానాదేశ్ 2) మణిగ్రామ
3) పై రెండు 4) ఏదీకాదు
16. శంకరాచార్యుడు ఏ పల్లవ రాజుకు సమకాలికుడు?
1) మొదటి మహేంద్రవర్మ
2) రెండో నరసింహవర్మ
3) రెండో నందివర్మ
4) దంతివర్మన్
17. అవనిసింహ అనే బిరుదున్న పల్లవ రాజు?
1) సింహవిష్ణు
2) రెండో నరసింహవర్మ
3) మొదటి మహేంద్రవర్మ
4) మొదటి పరమేశ్వర వర్మ
18. మహాబలిపురంలోని ఆదివరాహ దేవాలయంలో ఉన్న పల్లవరాజు విగ్రహం ఎవరికి సంబంధించింది?
1) మొదటి నరసింహవర్మ
2) రెండో నరసింహవర్మ
3) సింహవిష్ణు
4) అపరాజిత వర్మ
19. సైనికుడు, పాలనాదక్షుడు, మత సంస్కర్త, భవన నిర్మాత, కవి, సంగీతకారుడు అని పిలిచేవారు?
1) రెండో నరసింహవర్మ
2) మొదటి మహేంద్రవర్మ
3) రెండో పరమేశ్వర వర్మ
4) రెండో నందివర్మ
20. జైన మతాన్ని అవలంబించిన తర్వాత అప్పార్ బోధనలకు ప్రభావితమై శైవ మతాన్ని స్వీకరించిన పల్లవుల రాజు ఎవరు?
1) సింహ విష్ణువు
2) మొదటి నరసింహవర్మ
3) మొదటి మహేంద్రవర్మ
4) రెండో మాధవ వర్మ
21. దక్షిణ భారతదేశంలో కొండలను తొలచి ఆలయ నిర్మాణం ప్రారంభించిన పల్లవరాజు ఎవరు?
1) రెండో నరసింహవర్మ
2) మొదటి నరసింహవర్మ
3) రెండో నందివర్మ
4) మొదటి మహేంద్రవర్మ
22. కైలాసనాథ దేవాలయాలను పూర్తి చేసిన పల్లవ రాజు ఎవరు?
1) మూడో మహేంద్రవర్మ
2) మూడో నందివర్మ
3) అపరాజిత వర్మ
4) ఎవరూ కాదు
23. రాజసింహ శిల్పశైలిలో మొదటిసారి దేవాలయాలను నిర్మించిన పల్లవ రాజు ఎవరు?
1) మొదటి మహేంద్రవర్మ
2) రెండో మహేంద్రవర్మ
3) రెండో నరసింహవర్మ
4) మూడో నందివర్మ
24. రెండో నరసింహవర్మ నిర్మించిన దేవాలయాలు ఏవి?
1) కంచిలో కైలాసనాథ దేవాలయం
2) మహాబలిపురంలో సముద్రతీర దేవాలయం
3) పై రెండూ
4) 1 మాత్రమే
25. కింది వాటిలో సరైనది ఏది?
1) పల్లవుల వంశ స్థాపకుడు- సింహ విష్ణువు
2) పల్లవుల రాజ్య చిహ్నం- వృషభం
3) పల్లవుల అధికార భాష- సంస్కృతం
4) పైవన్నీ
26. రెండో నరసింహ వర్మ ఆస్థాన కవి దండి దశకుమార చరిత్రను ఏ భాషలో రచించాడు?
1) సంస్కృతం 2) ప్రాకృతం
3) కన్నడం 4) ఏదీకాదు
27. కింది వాటిలో సరికానిది ఏది?
1) పల్లవుల అధికార మతం- జైనం
2) పల్లవుల వాస్తుశైలి- ద్రావిడ శైలి
3) పల్లవుల్లో గొప్పవాడు- మొదటి నరసింహవర్మ
4) ఏదీకాదు
28. కింది వాటిలో పల్లవులకు సమకాలీన రాజ్యవంశం కానిది ఏది?
1) కాదంబులు 2) వాకాటకులు
3) పాండ్యులు 4) ఏదీకాదు
29. పల్లవులు ప్రధానంగా శైవ మతస్థులు అయినప్పటికీ కొంతమంది రాజులు అవలంబించిన మరో మతం ఏది?
1) వైష్ణవ మతం 2) బౌద్ధమతం
3) జైన మతం 4) ఏదీకాదు
30. ‘మామల్లపురం’ లేదా మహాబలిపురం నిర్మించిందెవరు?
1) సింహవిష్ణువు
2) మొదటి నరసింహవర్మ
3) రెండో నరసింహవర్మ
4) మొదటి పరమేశ్వర వర్మ
31. దేవాలయ నగరంగా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
1) కంచీ 2) మహాబలిపురం
3) తంజావూరు 4) ఏదీకాదు
32. పల్లవుల కాలంలో భూమిశిస్తు ఎంత ఉండేది?
1) 1/2వ వంతు
2) 1/4వ వంతు
3) 1/6వ వంతు
4) 2/3వ వంతు
33. గ్రామ సభల్లో భూస్వాములందరూ సభ్యులుగా ఉండే సభను ఏమని పిలిచేవారు?
1) ఊర్ 2) సభ
3) నగరం 4) ఏదీకాదు
34. కింది వాటిలో దండి రచించిన రచన కానిది ఏది?
1) అవంతి సుందరి కథాసారం
2) కావ్య దర్శనం
3) దశకుమార చరిత్ర
4) కిరాతార్జునీయం
35. కింది వాటిలో సింహ విష్ణువు బిరుదులు?
1) అవని సింహ 2) భూలోక సింహ
3) పై రెండూ 4) ఏదీకాదు
36. పల్లవుల పరిపాలన విధాన సరైన క్రమం ఏది?
1) రాజ్యం-మండలాలు-నాడులు- గ్రామాలు
2) రాజ్యం-నాడులు-మండలాలు- గ్రామాలు
3) నాడులు-రాజ్యం-మండలాలు- గ్రామాలు
4) ఏదీకాదు
37. విచిత్ర చిత్త, మత్త విలాస, చిత్రకార పులి బిరుదులు కలిగిన పల్లవ రాజు ఎవరు?
1) మొదటి మహేంద్రవర్మ
2) రెండో మాధవ వర్మ
3) రెండో నందివర్మ
4) రెండో నరసింహవర్మ
38. మహాబలిపురంలోని ఆదివరాహ దేవాలయంలో మొదటి నరసింహవర్మ చిత్రాలు అతడి సతీమణితో సహా చెక్కించిన పల్లవ రాజు ఎవరు?
1) రెండో నరసింహవర్మ
2) రెండో మహేంద్రవర్మ
3) రెండో నందివర్మ
4) అపరాజిత వర్మ
39. పల్లవ వంశంలో చివరి రాజు?
1) మూడో నందివర్మ
2) నాలుగో నందివర్మ
3) అపరాజిత వర్మ
4) ఎవరూ కాదు
40. భారవి రచించిన సంస్కృతులు ఏవి?
1) కిరాతార్జునీయం
2) శిశు పాలవధ
3) పై రెండూ 4) ఏదీకాదు
41. గుప్తుల కాలంలో మొత్తం ఎన్ని శాసనాలు వెలుగులోకి వచ్చాయి?
1) 60 2) 24
3) 20 4) 40
42. జతపరచండి.
1) కాన్పూర్ ఎ) ఖిత గావ్ దేవాలయం
2) దేవగఢ్ బి) దశావతార్ దేవాలయం
3) తిగవా సి) విష్ణు దేవాలయం
4) భూమ్రా డి) శివాలయం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
43. గుప్త శకం ప్రారంభమైంది ఎవరి కాలంలో ఎప్పుడు?
1) ఘటోత్కచ, క్రీ.శ. 300లో
2) శ్రీగుప్త, క్రీ.శ. 309-10లో
3) సముద్రగుప్త, క్రీ.శ. 324లో
4) మొదటి చంద్రగుప్తుడు, క్రీ.శ.
319-20లో
44. తన నాణేలపై ‘వీణ’ గుర్తు గల బొమ్మను ముద్రించి ‘వీణా’ వాయిద్యంపై తనకు గల అభిరుచిని చాటి చెప్పిన గుప్తరాజు ఎవరు?
1) మొదటి చంద్రగుప్తుడు
2) సముద్రగుప్తుడు
3) రెండో చంద్రగుప్తుడు
4) స్కందగుప్తుడు
45. గుప్త పాలకులు ఏ నాణేలను ఎక్కువగా జారీ చేశారు?
1) బంగారం, సీసం 2) వెండి, సీసం
3) బంగారం, రాగి 4) బంగారం, వెండి
46. రెండో చంద్రగుప్తుడి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు?
1) హుయాన్‌త్సాంగ్
2) ఇత్సింగ్
3) ఫాహియన్ 4) లాపింగ్
47. జతపరచండి.
1) వర్తక సంఘాలు ఎ) నిగములు (శ్రేణులు)
2) న్యాయ కరణికలు బి) భూములకు సంబంధించిన తగువులను తీర్చేవారు
3) నీటి పన్ను సి) ఉద్రాంగం
4) మారకపు యూనిట్లు డి) కౌరీలు
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
సమాధానాలు
1. 1 2. 2 3. 2 4. 3
5. 1 6. 1 7. 2 8. 2
9. 3 10. 2 11. 2 12. 4
13. 2 14. 4 15. 3 16. 4
17. 1 18. 3 19. 2 20. 3
21. 4 22. 1 23. 3 24. 3
25. 4 26. 1 27. 4 28. 4
29. 1 30. 2 31. 1 32. 3
33. 1 34. 4 35. 3 36. 1
37. 1 38. 2 39. 3 40. 3
41. 2 42. 1 43. 4 44. 2
45. 3 46. 3 47. 2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 96525 78639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు