Economy | రూపాయిని ఇండియా ప్రామాణిక ద్రవ్యంగా ఎప్పుడు గుర్తించారు?
1. కింది వాటిని జతపరచండి?
ఎ) 2వ ప్రణాళిక 1) మహలనోబీస్
బి) 6వ ప్రణాళిక 2) లక్డావాలా
సి) 8వ ప్రణాళిక 3) పంత్
డి) 10వ ప్రణాళిక 4) ప్రణబ్‌ముఖర్జీ
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-2, సి-4, డి-3
డి) ఎ-2, బి-1, సి-3, డి-4
2. కిందివాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
ఎ) సింద్రి ఎరువుల కర్మాగారం-జార్ఖండ్
బి) హిందుస్థాన్ కేబుల్స్ ఫ్యాక్టరీ – కర్ణాటక
సి) భారతీయ టెలిఫోన్ పరిశ్రమ- బెంగళూరు
డి) హెచ్ఎంటీ- కర్ణాటక
3. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మార్చారు.
ఎ) 1955 జూన్ 1 బి) 1955 జూలై 1
సి) 1949 జూన్ 1 డి) 1949 జూలై 1
4. కింది వాటిలో ఏది సరైనది కాదు?
ఎ) 4వ ప్రణాళిక సంఘం చైర్మన్ ఇందిరాగాంధీ
బి) 4వ ప్రణాళిక రూపకర్త అశోక్రుద్ర, అలెన్మన్నె
సి) 4వ ప్రణాళిక ఉపాధ్యక్షులు డి.ఆర్.గాడ్గిల్
డి) 4వ ప్రణాళిక నమూనా 2 రంగాల నమూనా
5. కింది వాటిని జతపరచండి?
ఎ) నరసింహం కమిటీ 1 పెట్టుబడుల ఉపసంహరణ
బి) మల్హోత్ర కమిటీ 2. పన్నుల సంస్కరణలు
సి) రాజా చెల్లయ్య కమిటీ 3) ఇన్సూరెన్స్ రంగ సంస్కరణలు
డి) రంగరాజన్ కమిటీ 4) బ్యాంకింగ్ సంస్కరణలు
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-3, సి-4, డి-1
డి) ఎ-2, బి-1, సి-4, డి-3
6. నేషనల్ స్టాక్ ఎకేక్సుం ఏర్పాటు
ఎ) 1990 బి) 1991
సి) 1992 డి) 1993
7. భూములు భవనాలు, యంత్రాలు మొదలైనవి ఏరకమైన మూలధనం?
ఎ) సహజ మూలధనం
బి) మానవ మూలధనం
సి) భౌతిక మూలధనం డి) పైవన్నీ
8. భారతదేశంలో పేదరికం
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) స్థిరంగా ఉంది డి) ఏదీకాదు
9. కిందివాటిని జతపరచండి?
ఎ) ఐఏఏపీ 1) 2006
బి) ఐఏడీపీ 2) 1964-65
సి) హరిత విప్లవం 3) 1966
డి) 2వ హరిత విప్లవం 4) 1960-61
ఎ) ఎ-2, బి-4, సి-3, డి-1
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
10. కింది గృహనిర్మాణ పథకాలను జతపరచండి?
ఎ) ఇందిరా ఆవాస్ యోజన 1) 2016
బి) రాజీవ్ ఆవాస్ యోజన 2) 2015
సి) ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) 3) 1985
డి) ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) 4) 2011
ఎ) ఎ-3, బి-4, సి-2, డి-1
బి) ఎ-3, బి-4, సి-1, డి-2
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
11. కిందివాటిలో తప్పుగా ఉన్న అంశం ఏది?
ఎ) హరిత విప్లవం- పంటల ఉత్పత్తి
బి) ఎరుపు విప్లవం – మాంసం/ టమాటా
సి) సిల్వర్ విప్లవం – గుడ్ల ఉత్పత్తి
డి) బంగారు విప్లవం – నూనెగింజల ఉత్పత్తి
12. కింది వాటిని జతపరచండి.
ఎ) గోర్వాలా కమిటీ ఏర్పాటు 1) 1955
బి) లీడ్ బ్యాంక్ 2) 1951 పథకం ప్రారంభం
సి) రుణ మాఫీప్రారంభం 3) 1969
డి) ఎస్బీఐ జాతీయం 4) 1990
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-3, బి-2, సి-4, డి-1
సి) ఎ-4, బి-1, సి-2, డి-3
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
13. 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
14. కింది వాటిని జతపరచండి?
ఎ) IFCI 1) 1990
బి) ICICI 2) 1964
సి) IDBI 3) 1955
డి) SIDBI 4) 1948
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-1, డి-2
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
15. కింది వాటిలో సాంఘీక అవస్థాసప కానిది ఏది?
ఎ) ఆటలు బి) పారిశుద్ధ్యం
సి) పౌష్టికాహారం డి) శక్తి
16. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) ఆదర్శ పాఠశాలల ఏర్పాటు -2008
బి) సాక్షర భారత్ -2010
సి) కేజీబీవీల ఏర్పాటు – 2004
డి) ఎస్ఎస్ఏ -2001
17. ‘తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయమే ద్రవ్యం’ అని నిర్వచించినవారు?
ఎ) సెలిగ్మన్ బి) వాకర్
సి) ఫ్రిడ్మన్ డి) క్రౌథర్
18. కింది వాటిలో M1 ద్రవ్యానికి సంబంధించినది కానిది?
ఎ) విశాల ద్రవ్యం
బి) అత్యధిక ద్రవ్యత్వం
సి) అత్యల్ప పరిమాణం
డి) సంకుచిత ద్రవ్యం
19. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) టోకు ధరల సూచీ – ఎన్పీఐ
బి) వినియోగ ధరల సూచీచీ – సీపీఐ
సి) గృహ ధరల సూచీ – ఎఫ్‌పీఐ
డి) ఏదీకాదు
20. కిందివాటిలో ఆధార సంవత్సరం ఏది?
ఎ) 2006-07 బి) 2009-10
సి) 2011-12 డి) 2012-13
21. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) ద్రవ్యోల్బణం సమయంలో నష్టపోయే వారు రుణదాతలు
బి) ద్రవ్యోల్బణం సమయంలో లాభం పొందేవారు -వాటాదారులు
సి) ద్రవ్యోల్బణం సమయంలో దినసరి కూలీలకు లాభం
డి) ద్రవ్యోల్బణ సమయంలో లాభం పొందేవారు ఉత్పత్తిదారులు
22. కింది వాటిని జతపరచండి?
ఎ) యూనిట్ బ్యాంకింగ్ 1 అమెరికా
బి) బ్రాంచ్ బ్యాంకింగ్ 2) ఇంగ్లండ్
సి) లీడ్ బ్యాంకింగ్ 3) గాడ్గిల్, నారీమన్
డి) యూనివర్సల్ బ్యాంకింగ్ – భారత్‌లో ఖాన్ కమిటీ సూచన
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-2, సి-4, డి-3
డి) ఎ-3, బి-2, సి-1, డి-2
23. కిందివాటిలో సరైంది ఏది?
ఎ) ఇండియాలో తొలి ఏటీఎంను 1987లో ముంబైలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏర్పాటు చేసింది
బి) భారత్‌లో తొలిసారిగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను 2002 ఐసీఐసీఐ ప్రారంభించింది
సి) భారత్‌లో తొలిసారిగా మొబైల్‌ఫోన్స్ ద్వారా బ్యాంకింగ్ సేవలను ఐసీఐసీఐ బ్యాంకు ప్రారంభించింది
డి) పైవన్నీ సరైనవే
24. కింది వాటిని జతపరచండి?
ఎ) అలహాబాద్ బ్యాంకు 1) 1906
బి) పంజాబ్ నేషనల్ బ్యాంకు 2) 1936
సి) కెనరా బ్యాంకు 3) 1865
డి) దేనా బ్యాంకు 4) 1894
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2
బి) ఎ-3, బి-4, సి-2, డి-1
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
25. కిందివాటిలో ఆర్బీఐకి సంబంధించి సరికానిది?
ఎ) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
బి) ఆర్బీఐ పాలక బోర్డ్‌లో 21 మంది డైరెక్టర్స్ ఉంటారు
సి) ఆర్బీఐ కేంద్ర బోర్డ్‌లో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి
డి) ఆర్బీఐ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది
26. కింది వాటిలో పెట్టుబడి సంస్థలు కానివి ఏవి?
ఎ) ఎల్ఐసీ బి) యూటీఐ
సి) జీఐసీ డి) ఎన్‌హెచ్‌బీ
27. కిందివాటిలో రెవెన్యూ వ్యయం కానిది?
ఎ) పెన్షన్ చెల్లింపులు
బి) సామాజిక భద్రత చెల్లింపులు
సి) ఎన్నికల ఖర్చులు
డి) పరిశ్రమల స్థాపన
28. జీఎస్టీ నినాదం?
ఎ) One Tax, One Market, One State
బి) One Tax, One Economy, One Nation
సి) One State, One Nation, One Nationality
డి) One Tax, One Market, One Nation
29. భారతదేశంలో బడ్జెట్‌కు సంబంధించి ఎన్ని ఖాతాలు ఉంటాయి?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
30. కింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది ?
ఎ) జీఎస్టీ
బి) వ్యక్తిగత పన్ను
సి) ఆదాయపు పన్ను
డి) కార్పొరేటు పన్ను
31. కింది ప్రధాన కేంద్రాలను జతపరచండి?
ఎ) డబ్ల్యూటీవో 1) మనీలా
బి) ఐఎంఎఫ్ 2) వాషింగ్టన్ డీసీ
సి) ఐబీఆర్డీ 3) జెనీవా
డి) ఏడీబీ 4) వాషింగ్టన్ డీసీ
ఎ) ఎ-3, బి-4, సి-2, డి-1
బి) ఎ-3, బి-2, సి-4, డి-1
సి) ఎ, బి
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
32. కిందివాటిని జతపరచండి?
ఎ) ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ 1) మాల్థ్థస్
బి) జనాభా 2) అంకశ్రేణిలో పెరుగుతుంది
సి) ఆహారం 3) గుణశ్రేణిలో పెరుగుతుంది
డి) మాల్థస్ పూర్తిపేరు 4) థామస్ రాబర్ట్
ఎ) ఎ-1, బి-3, సి-2, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఏదీకాదు
33. అల్పజనాభా వృద్ధి గల దేశం?
ఎ) నైజీరియా బి) రష్యా
సి) ఇజ్రాయెల్ సి) వాటికన్ సిటీ
34. ప్రపంచ జనాభా ప్రకారం మతాల వరుస క్రమం?
ఎ) ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, బౌద్ధులు
బి) క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు
సి) హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు
డి) ఏదీకాదు
35. జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం రెండోదశ?
ఎ) జనన రేటు, మరణ రేటు సమానం
బి) జనన రేటు ఎక్కువ, మరణ రేటు తక్కువ
సి) జనన రేటు తక్కువ, మరణ రేటు ఎక్కువ
డి) జనన రేటు, మరణ రేటు రెండూ ఎక్కువ
36. అధిక అక్షరాస్యత రేటు గల రాష్ర్టాలు వరుసక్రమం?
ఎ) కేరళ, గోవా, మిజోరం, త్రిపుర
బి) కేరళ, మిజోరం, గోవా, త్రిపుర
సి) మిజోరం, కేరళ, గోవా, త్రిపుర
డి) కేరళ, మిజోరం, త్రిపుర, గోవా
37. కిందివాటిలో సరైనది ఏది?
ఎ) హిందూ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్
బి) హిందూ జనాభా అల్పంగా గల రాష్ట్రం మిజోరం
సి) హిందూ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్
డి) పైవన్నీ సరైనవే
38. కరోనా వైరస్ పుట్టిన ప్రదేశం?
ఎ) బీజింగ్ బి) వ్యూహన్ నగరం
సి) చైనా డి) కేరళ
39. సూయజ్ కాలువను ఏ ప్రణాళిక కాలంలో మూసివేశారు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
40. ఆపరేషన్ ఫ్లడ్ ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1969 బి) 1970
సి) 1971 డి) 1972
41. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) ఒడిశా బి) పశ్చిమబెంగాల్
సి) జార్ఖండ్ డి) ఆంధ్రప్రదేశ్
42. రెండో పారిశ్రామిక విధాన తీర్మానం జరిగిన సంవత్సరం?
ఎ) 1947 బి) 1948
సి) 1950 డి) 1956
43. రూపాయిని ఇండియా ప్రామాణిక ద్రవ్యంగా ఎప్పుడు గుర్తించారు?
ఎ) 1955 బి) 1956
సి) 1957 డి) 1958
44. జననీ సురక్ష యోజన పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2002 బి) 2005
సి) 2008 డి) 2000
45. కిందివాటిలో ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం?
ఎ) దేశ పరిపాలన బి) రక్షణ
సి) సాంఘిక సంక్షేమం డి) పైవన్నీ
46. NNP అంటే
ఎ) Net National Product
బి) Net National Price
సి) National Net Product
డి) National Net Price
47. 11వ ప్రణాళిక దేనికి ప్రాధాన్యం ఇచ్చింది?
ఎ) సామాజిక న్యాయం
బి) సమానత్వం
సి) సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి
డి) మానవ వనరుల అభివృద్ధి
48. ఐడీబీఐని ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1948 బి) 1964
సి) 1988 డి) 1982
49. ‘సాంకేతిక విరామం’ ప్రతిపాదించినది ఎవరు?
ఎ) కీన్స్ బి) టాసింగ్
సి) పొస్నర్ డి) జెమిడ్
సమాధానాలు
1-సి 2-బి 3-బి 4-డి
5-బి 6-సి 7-సి 8-బి
9-ఎ 10-బి 11-డి 12-ఎ
13-సి 14-ఎ 15-డి 16-బి
17-సి 18-ఎ 19-సి 20-సి
21-సి 22-ఎ 23-డి 24-ఎ
25-డి 26-డి 27-డి 28-డి
29-బి 30-ఎ 31-సి 32-ఎ
33-బి 34-బి 35-బి 36-బి
37-డి 38-బి 39-ఎ 40-బి
41-ఎ 42-డి 43-సి 44-బి
45-డి 46-ఎ 47-సి 48-బి
49-సి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు