వెట్టిచాకిరీ వ్యవస్థపై వట్టికోట ఆళ్వార్ స్వామి రాసిన నవల?
తెలంగాణ ఉద్యమం
1. శ్రీబాగ్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది? ఎక్కడ జరిగింది?
1) ఆంధ్రా & తెలంగాణ, హైదరాబాద్
2) ఆంధ్రా & రాయలసీమ, హైదరాబాద్
3) ఆంధ్రా & రాయలసీమ, చెన్నై
4) పైవన్నీ సరైనవే
2. కింది వాటిని జతపర్చండి.
ఎ. అంపశయ్య నవీన్ 1. పంతులమ్మ
బి. సంగిశెట్టి శ్రీనివాస్ 2. వేగుచుక్కలు
సి. దేవులపల్లి రామానుజరావు
3. కాలరేఖలు
డి. మాదిరెడ్డి సులోచన 4. షబ్నవీస్
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-4, సి-1, డి-2
3. 1/70 యాక్ట్ లోని అంశాలకు సంబంధించి సరైనది ఏది?
ఎ. గిరిజన భూములను గిరిజనేతరులు కొనుక్కున్నా, లీజుకు తీసుకున్నా చెల్లదు
బి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గిరిజనులు భూములు అమ్ముకున్నా, అద్దెకు ఇచ్చు కున్నా వారికి ఆ భూమిపై హక్కు పోదు
1) ఎ సరైనది, బి సరైనది కాదు
2) ఎ సరికాదు, బి సరైనది
3) ఎ, బి సరైనవి
4) ఎ, బి రెండూ సరికావు
4. 1937లో ముల్కీ లీగ్‌లో చీలికవల్ల హిందువులు ఏర్పర్చిన సంస్థ?
1) సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెసివ్
2) దక్కని సింథసిస్
3) పీపుల్స్ కన్వెన్షన్ 4) ఏదీకాదు
5. పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకం చేసిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎవరు ఇందిరా గాంధీని 1969 ఏప్రిల్ 15న కలిసి ప్రత్యేక
తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరారు?
1) బెజవాడ గోపాల్‌రెడ్డి 2) గౌతు లచ్చన్న
3) నీలం సంజీవరెడ్డి 4) పై అందరూ
6. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ – రీజినల్ కౌన్సిల్లో సభ్యులు ఎంత మంది?
1) 9 2) 6 3) 5 4) 20
7. కింది వాటిని జతపర్చండి.
ఎ. ప్రజావాణి 1. సురవరం ప్రతాపరెడ్డి
బి. పద్మప్రకాశ్ 2. బూర్గుల రామకృష్ణారావు
సి. పల్లెటూరు 3. మల్యాల దేవీప్రసాద్
డి. ప్రజాయుగం 4. పీఏ చారి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
8. ‘వాణి – నా రాణి’ అని పలికిన కవి?
1) కొరవి గోపరాజు
2) పిల్లలమరి పినవీరభద్రుడు
3) పొన్నగంటి 4) చరికొండ ధర్మన్న
9. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయిత ఎవరు?
1) గద్దర్ 2) గూడ అంజయ్య
3) గోరటి వెంన్న 4) అందెశ్రీ
10. బిద్రి కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలు ఏవి?
ఎ. బీదర్ బి. హైదరాబాద్ సి. గుల్బర్గా
1) ఎ 2) ఎ, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
11. కింది వ్యాఖ్యానాల్లో సరైనది ఏది?
ఎ. నా తెలంగాణ కోటి గాయాల వీణ – గోరటి వెంన్న
బి. మిమ్మల్ని మీరు దహించుకోకండి, TDP, కాంగ్రెస్ పార్టీలను తగులబెట్టండి – హరి రాఘవ
సి. ఆత్మహత్యలు చేసుకోకండి – కోదండరాం
1. ఎ 2. బి, సి
3. ఎ, బి 4. ఎ, బి, సి
12. కింది వాటిని జతపర్చండి.
ఎ. నీ ఆరు గుర్రాలు1. వరంగల్ శంకర్
బి. తాయంతై .. 2. వరంగల్ శీను
సి. నేలమ్మ.. 3. రచ్చ భారతి
డి. ఏవీ మన పల్లెల్లోనా
4. రసమయి బాలకిషన్
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-1, బి-2, సి-3, డి-4
13. తెలంగాణలోని మొదటి రాజకీయ పత్రికగా గుర్తింపు పొందిన పత్రిక ఏది?
1) నీలగిరి 2) గోల్కొండ
3) తెనుగు 4) రయ్యత్
14. జతపర్చండి.
ఎ. ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం 1. సూర్యాపేట
బి. ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం 2. ఖమ్మం
సి. ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం 3. నల్లగొండ
డి. ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం 4. హైదారాబాద్
ఇ. బాలభారతి ఆంధ్ర భాషా 5. శంషాబాద్
1) ఎ-3, బి-1, సి-2, డి-4, ఇ-5
2) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5
3) ఎ-3, బి-2, సి-1, డి-4, ఇ-5
4) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
15. తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, అధ్యాపకులు, పత్రికా రచయితలు కలసి ‘సాహితీ మిత్ర మండలి’ అనే సంస్థను ఏర్పర్చి 1997 మార్చిలో గొప్ప సభ నిర్వహించారు. ఆ సభ ఎక్కడ జరిగింది?
1) వరంగల్ 2) కరీంనగర్
3) భువనగిరి 4) ఖమ్మం
16. ‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల’ అనే పాటతో సంబంధం కలిగిన కవిని గుర్తించండి.
1) గోరటి వెంకన్న 2) అందెశ్రీ
3) కాళోజీ 4) ఎవరూ కాదు
17. కింది వాటిని జతపర్చండి.
ఎ. కొల్లూరు గనులు 1. మొవ్వ
బి. హైదరాబాద్ నగరం 2. కోహినూర్
సి. కంచర్ల గోపన్న 3. మీర్ మోమిన్ ఆస్త్రబాది
డి. క్షేత్రయ్య 4. దాశరథి శతకం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-2, బి-3, సి-4, డి-1
18. వెట్టిచాకిరీ వ్యవస్థపై వట్టికోట ఆళ్వార్ స్వామి రాసిన నవల?
1) ప్రజల మనిషి 2) గంగు
3) తెలంగాణ 4) జైలు లోపల
19. గోల్కొండ కవుల సంచికలో తెలంగాణ పేరుతో కవితను రాసిన వరంగల్ ప్రాంత కవి ఎవరు?
1) ఆండ్రూస్
2) కాళోజీ నారాయణరావు
3) భూపతి కృష్ణమూర్తి
4) టీ హయగ్రీవాచారి
20. కింది కవులను కాలానుగుణంగా అమర్చండి.
ఎ. కొరవి గోపరాజు – సింహాసన ద్వాత్రింశిక
బి. పిల్లలమరి పిన వీరభద్రుడు – జైమిని భారతం
సి. గోన బుద్ధారెడ్డి – రంగనాథ రామాయణం
డి. పొన్నగంటి తెలగనాచార్య – యయాతి చరిత్ర
1) సి, ఎ, బి, డి 2) సి, బి, ఎ, డి
3) ఎ, బి, సి, డి 4) సి, బి, డి, ఎ
21. ‘పట్నంలో శాలిబండ, పేరైన గోల్కొండ’ అనే తెలుగు పాటను రాసిన ప్రముఖ హైదరాబాదీ కవి ఎవరు?
1) సి నారాయణరెడ్డి 2) ఎ వేణుగోపాల్
3) దాశరథి రంగాచార్య 4) ఎన్ గోపి
22. కింది వాటిని జతపర్చండి.
ఎ. గోరటి వెంకన్న 1. అయ్యోనివా నువ్వు అవ్వోనివా
బి. నందిని సిధారెడ్డి 2. అమ్మా తెలంగాణమా
సి. గూడ అంజయ్య 3. పల్లె కన్నీరూ పెడుతుందో
డి. గుమ్మడి విఠల్ రావు 4. నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ
1) ఎ-1, బి-4, సి-3, డి-2
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-2, బి-3, సి-1, డి-4
23. సీఆర్ వెంకటస్వామి రాసిన గ్రంథం ‘అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిపేషన్’లో కింది ప్రముఖుల్లో ఎవరి దళిత ఉద్యమ ప్రవేశాన్ని రెడ్ లెటర్ డే గా అభివర్ణించారు?
1) బి శ్యామ్‌సుందర్
2) బీఎస్ వెంకట్రావ్
3) పై ఇద్దరూ 4) ఎవరూ కాదు
24. ‘మేము సైతం’ రచన ఎవరిది?
1) గద్దర్ 2) విమలక్క
3) వరవరరావు 4) చక్రపాణి
25. కింది కవులు, వారి గ్రంథాలను జతపర్చండి.
ఎ. ధవళ శ్రీనివాస్ 1. కన్నీటి కానుక
బి. బూర్గుల రామకృష్ణారావు
2. సారస్వత వ్యాసముక్తావళి
సి. దేవులపల్లి రామానుజారావు
3. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
డి. కాశీనాథ్ వైద్య
4. సారస్వత నవశీతం
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
26. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) పల్లె కన్నీరు పెడుతుందో – గోరటి వెంకన్న
2) జయజయహే తెలంగాణ – అందెశ్రీ
3) ఊరు మనదిరా – చాడ అంజయ్య
4) అమ్మా తెలంగాణమా – గద్దర్
27. సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించిన గోల్కొండ కవుల సంచికలో చోటుపొందిన ఏకైక దళిత కవి?
1) అరిగె రామస్వామి
2) మాదారి యాదయ్య
3) పై ఇద్దరూ 4) ఎవరూ కాదు
28. కింది వ్యాఖ్యానాలను పరిశీలించండి.
వివరణ (1): తెలంగాణలో తొలి తెలుగు పత్రిక శేద్యచంద్రిక (1866) అని సంగిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
వివరణ (2): 1833 భారతదేశ పత్రిక జబుల్-ఉల్-అక్బర్ పత్రికతో సంబంధం ఉన్నది (హైదరాబాద్ నిజాం రాజ్యానికి)
1) వివరణ 1 తప్పు, వివరణ 2 ఒప్పు
2) వివరణ 1 ఒప్పు, వివరణ 2 తప్పు
3) వివరణ 1 ఒప్పు, వివరణ 2 ఒప్పు
4) ఏదీకాదు
29. కింది వ్యాఖ్యానాలను పరిశీలించండి.
ఎ. సురవరం ప్రతాపరెడ్డి అభిప్రాయంలో
మొదటగా తెలంగాణ ప్రజల్లో సామాజిక
సాంస్కృతిక, రాజకీయ చైతన్యం తీసుకు
రావడంలో గ్రంథాలయోద్యమం కీలక పాత్ర వహించింది.
బి. తెలంగాణలో ప్రజా చైతన్యానికి నాంది పలికిన సంఘటన చందా రైల్వే పథకం (1883)
1) ఎ సరైనది 2) బి సరైనది
3) ఎ, బి సరైనవి 4) ఏదీకాదు
30. ‘గోన గన్నారెడ్డి’ నవల రచయిత ఎవరు?
1) వట్టికోట ఆళ్వారు స్వామి
2) సురవరం ప్రతాపరెడ్డి
3) అడవి బాపిరాజు
4) కాళోజీ నారాయణరావు
31. కింది వ్యాఖ్యానాలను పరిశీలించండి.
ఎ. తెలంగాణలో తొలి తెలుగు పత్రిక ‘శేద్యచంద్రిక (1866)’ అని సంగిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు
బి. చాలా మంది విశ్లేషకులు బండారు శ్రీనివాస శర్మ సంపాదకునిగా వచ్చిన ‘హితబోధిని’ పత్రికను తొలి తెలుగు
పత్రికగా భావిస్తారు.
1) ఎ ఒప్పు 2) బి ఒప్పు
3) ఏదీకాదు 4) ఎ, బి రెండూ ఒప్పు
32. ‘మూగ మనసులు’ చిత్రంలోని ‘గోదారీ గట్టుందీ’ – గట్టు మీద చెట్టుందీ అనే సినీ గేయాన్ని రాసిన వారు?
1) సి నారాయణరెడ్డి
2) సుద్దాల హనుమంతు
3) దాశరథి కృష్ణమాచార్య
4) కాళోజీ
33. ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడూ’ అనే ప్రసిద్ధ గేయ రచయిత ఎవరు?
1) అంపశయ్య నవీన్ 2) గోరటి వెంకన్న
3) అందెశ్రీ 4) గద్దర్
34. ‘ఈశ్వర్ అల్లా తేరో నామ్’ అనే శ్రవ్య నాటక రచయిత?
1) ఆరుద్ర 2) దాశరథి రంగాచార్య
3) గౌరన 4) శ్రీనాథుడు
35. భాగ్యోదయం పుస్తకంలో ఎంబీ గౌతం వెల్లడించినట్లుగా తెలంగాణలో అచ్చయిన మొదటి దళిత పత్రిక?
1) పంచమ 2) ఆదిశక్తి
3) భాగ్యనగర్ పత్రిక 4) ఏదీకాదు
36. పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర పత్రికను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1945 2) 1946
3) 1947 4) 1952
37. అక్షరస్క అనే ప్రసిద్ధి చెందిన బౌద్ధ గ్రంథ రచయిత?
1) ఆర్యదేవుడు 2) అసంగుడు
3) వసుబంధుడు 4) ధర్మకీర్తి
38. కింది వాటిని జతపర్చండి.
జాబితా-I
ఎ. విద్యాజ్యోతి బి. చైతన్యం
సి. నాదం డి. తెలుగు వీణ ఇ. నేత
జాబితా-II
1. అలంపూర్ మాధ్యమిక పాఠశాల
2. తెలంగాణ రచయితల సంఘం – కరీంనగర్
3. తెలంగాణ రచయితల సంఘం – సిరిసిల్ల శాఖ (కనపర్తి లక్ష్మీనరసింహ)
4. అలియా కళాశాల విద్యార్థి సంఘం
5. పద్మశాలి కుల అభ్యుదయం కోసం పీవీ రామనర్సయ్య
1) ఎ-1, బి-2, సి-4, డి-3, ఇ-5
2) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5
3) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
4) ఎ-1, బి-2, సి-4, డి-3, ఇ-5
39. కింది వాటిని జతపర్చండి.
జాబితా-I
1. నిజాం రాజకీయ సంస్కరణల కోసం ఫర్మానా జారీ
2. అయ్యంగార్ కమిటీ నివేదికను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు సమర్పించినది
3. అయ్యంగార్ కమిటీ నివేదికను ప్రత్యేక గెజిట్‌లో చేర్చినది
4. యథాతథ ఒప్పందం
జాబితా-II
ఎ. 1937 సెప్టెంబర్ 22
బి. 1938 ఆగస్టు 31
సి. 1939 జూలై 19
డి. 1947 నవంబర్ 29
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
40. కింది వాటిని జతపర్చండి.
ఎ. దాశరథి 1. తర్కభాష
బి. పున్న అంజయ్య 2. ఖడ్గ తిక్కన
సి. పులిజాల గోపాలరావు 3. అగ్నిధార
డి. అంబటిపూడి వెంకటరత్నం
4. నీలగిరి కవుల సంచిక
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-1, డి-2
జవాబులు
1-3, 2-1, 3-3, 4-3, 5-2, 6-4, 7-1, 8-2, 9-1, 10-3, 11-3, 12-4, 13-1, 14-1, 15-3, 16-1, 17-4, 18-1, 19-1, 20-1, 21-2, 22-2, 23-1, 24-4, 25-2, 26-3, 27-1, 28-3, 29-3, 30-3, 31-4, 32-3, 33-3, 34-1, 35-1, 36-1, 37-1, 38-3, 39-3, 40-1,
టాపర్స్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్
మేడిపల్లి, హైదరాబాద్, 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు