జాతీయ గీతం – విశేషాలు
జనగణమనను జాతీయగీతంగా జనవరి 24, 1950న భారతరాజ్యాంగం ఆమోదించింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో ఈ గీతాన్ని 5 చరణాల్లో రాయగా అందులో మొదటి చరణం (8 లైన్లు) మాత్రమే స్వీకరించారు. ఈ గీతాన్ని 1911, డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసా రిగా ఆలపించారు. మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఆంగ్లంలో కూడా ఠాగూర్చే అనువదించ బడింది. జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు, సంక్షిప్తంగా అయితే 20 సెకన్లు సమయం పడుతుంది.
Previous article
జాతీయ- అంతర్జాతీయ వైద్య విద్యా విధానాలు
Next article
కణంలో వంటిల్లు – హరితరేణువు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






