మూసీనది ఉపనది అయిన ఈసా నదిపై నిర్మించిన రిజర్వాయర్ ఏది?
1. భీమ దేనికి ఉపనది?
1) కృష్ణా 2) గోదావరి 3) నర్మద 4) కావేరి
2. భిన్నమైనదేదో గుర్తించండి?
1) బుడమేరు 2) శబరి 3) తమ్మిలేరు 4) రామిలేరు
3. గోదావరి నది పొడవు?
1) 1450 కి.మీ. 2) 1465 కి.మీ.
3) 1300 కి.మీ. 4) 1290 కి.మీ.
4. గోదావరి నది ఉపనది ఏది?
1) ఇంద్రావతి 2) తుంగ 3) భద్ర స్వర్ణముఖి
5. ప్రాణహిత నది ప్రారంభ ప్రాంతం?
1) సాత్పూర 2) ఆరావళి 3) వింద్య 4) సహ్యాద్రి
6. కింది వాటిలో ఏ నది బంగాళాఖాతంలోకి ప్రవహించేది?
1) గోదావరి 2) కృష్ణా 3) తపతి 4) కావేరి
7. గోదావరి నదికి మరో పేరు?
1) దక్షిణ గంగ 2) ఉత్తర గంగ
3) తూర్పు గంగ 4) పడమటి గంగ
8. ఇండియాలో అతిపెద్ద రెండో నది?
1) బ్రహ్మపుత్ర 2) గంగ 3) గోదావరి 4) కావేరి
9. గోదావరి జన్మస్థలం ఏది?
1) మంజీర 2) నాసిక్ 3) మహాబలేశ్వర్ 4) శ్రీశైలం
10. నాసిక్ ఏ నది ఒడ్డున ఉంది?
1) గోమతి 2) గోదావరి 3) నర్మద 4) తపతి
11. కింది వాటిలో కృష్ణానది ఉపనది ఏది?
1) కావేరి 2) గోదావరి 3) మహానది 4) తుంగభద్ర
12. జయక్వాడీ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
1) కృష్ణా 2) గోదావరి 3) పూర్ణ 4) వెయిన్‌గంగ
13. రాష్ట్రంలో నదులు ప్రవహించే దిశ?
1) వాయవ్యం నుంచి ఆగ్నేయం
2) ఈశాన్యం నుంచి నైరుతి
3) నైరుతి నుంచి ఆగ్నేయం
4) ఆగ్నేయం నుంచి పడమర
14. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది?
1) గోదావరి 2) గంగ 3) కృష్ణా 4) మంజీర
15. గోదావరి నది జన్మస్థలం ఏది?
1) నాసిక్ వద్ద త్రయంబకేశ్వర్
2) మహారాష్ట్రలోని మహాబలేశ్వరం
3) బాలాఘాట్ కొండలు (మహారాష్ట్ర)
4) దేవుఘాట్ పర్వతాలు (విదర్భ)
16. రాష్ట్రంలో మంజీర నది మొదటగా ఏ జిల్లాలో ప్రవహిస్తుంది?
1) మెదక్ 2) మహబూబ్‌నగర్
3) రంగారెడ్డి 4) హైదరాబాద్
17. ప్రాణహిత ఏ నదుల కలయికతో ఏర్పడుతుంది?
1) వార్ధా, కృష్ణా, శబరి
2) ఇంద్రావతి, శబరి, మంజీర
3)వార్ధా, పెన్‌గంగ, వెయిన్‌గంగ
4) మంజీర, గోదావరి, కృష్ణా
18. పాలేరు జన్మస్థలం?
1) వాడపల్లి (నల్లగొండ)
2) షాబాద్ కొండలు (మహబూబ్‌నగర్)
3) చానాపురం (వరంగల్)
4) మహబూబాబాద్ (వరంగల్)
19. రాష్ట్ర వైశాల్యం ఎంత?
1) 1,14,010 చ.కి.మీ. 2) 1,12,077 చ.కి.మీ.
3) 1,05,000 చ.కి.మీ. 4) 1,10,100 చ.కి.మీ.
20. రాష్ట్రం అక్షాంశాల దృష్ట్యా?
1) 150 55 నుంచి 190 55 ఉత్తరార్ధగోళం
2) 150 55 నుంచి 190 55 దక్షిణార్ధ గోళం
3) 160 55 నుంచి 190 55 ఉత్తరార్ధ గోళం
4) 160 55నుంచి 190 55 దక్షిణార్ధ గోళం
21. రాష్ట్రం విస్తీర్ణంలో?
1) 10వ స్థానం 2) 11వ స్థానం
3) 12వ స్థానం 4) 13వ స్థానం
22. కడెం నదిపై ఏర్పడిన జలపాతం ఏది?
1) కుంతాల 2) పొచ్చెర 3) గాయత్రి 4) పైవన్నీ
23. మెదక్ జిల్లాలో ప్రవేశించి చివరకు గోదావరిలో కలిసే నది?
1) మంజీర 2) ప్రాణహిత 3) మూసీ 4) డిండి
24. రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద జిల్లా?
1) హైదరాబాద్ 2) మహబూబ్‌నగర్
3) ఖమ్మం 4) వరంగల్
25. రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా అతిచిన్న జిల్లా?
1) మహబూబ్‌నగర్ 2) నల్లగొండ
3) ఖమ్మం 4) హైదరాబాద్
26. హైదరాబాద్ నగరం ఏ పీఠభూమిలో ఉంది?
1) దక్కన్ పీఠభూమి 2) పశ్చిమ పీఠభూమి
3) గోండ్వానా పీఠభూమి 4) ఏదీకాదు
27. నిజాంసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
1) మంజీర 2) పెన్నా 3) గోదావరి 4) కృష్ణా
28. మూసీనది ఉపనది అయిన ఈసా నదిపై నిర్మించిన రిజర్వాయర్ ఏది?
1) హుస్సేన్‌సాగర్ 2) హిమాయత్ సాగర్
3) ఉస్మాన్‌సాగర్ 4) నిజాంసాగర్
29. కృష్ణానది పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్న రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) కర్ణాటక 4) తెలంగాణ
30. అనేక ముడతలు పడిన గోండ్వానా శిలలు ఏ ప్రాంతంలో ఉన్నాయి?
1) కరీంనగర్, ఖమ్మం, వరంగల్
2) మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి
3) నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్
4) నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్
31. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది?
1) 600 మీ. 2) 600 కి.మీ. 3) 400 మీ. 4) 400 కి.మీ.
32. రాష్ట్ర అధికార భాషలు ఏవి?
1) తెలుగు, ఉర్దూ, హిందీ
2) తెలుగు, ఉర్దూ, మలయాళం
3) తెలుగు, హిందీ 4) తెలుగు, ఉర్దూ
33. తూర్పు కనుమలను రంగారెడ్డి జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు?
1) పాపి కొండలు 2) అమృత కొండలు
3) అమ్రాబాద్ కొండలు 4) అనంతగిరి కొండలు
34. రాష్ట్ర అధికారిక వార్తా చానల్?
1) సప్తగిరి 2) యాదగిరి 3) ఉదయగిరి 4) ఏదీకాదు
35. నిర్మల్ కొండల్లో ఎత్తయినది?
1) మహబూబ్‌నగర్ 2) జహంగీర్ ఘాట్
3) షాజహాన్ ఘాట్ 4) హైదర్ ఘాట్
36. రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య ఎంత?
1) 40 2) 41 3) 42 4) 43
37. రాష్ట్రంలో భూపరివేష్టిత జిల్లా?
1) రంగారెడ్డి 2) హైదరాబాద్
3) నిజామాబాద్ 4) ఆదిలాబాద్
38. ఏ జిల్లా ఒకే ఒక జిల్లాతో అన్ని వైపులా సరిహద్దు కలిగి ఉంది?
1) హైదరాబాద్ 2) రంగారెడ్డి
3) నిజామాబాద్ 4) ఖమ్మం
39. నిజామాబాద్ ప్రాచీన నామం?
1) ఇందూరు 2) చందూరు 3) దుర్గం 4) దోమకొండ
40. అత్యధికంగా కింది వాటిలో ఏ జిల్లాలు ఇతర జిల్లాలతో సరిహద్దులను కలిగి ఉంది?
1) నల్లగొండ, మెదక్, హైదరాబాద్
2) నల్లగొండ, మెదక్, కరీంనగర్
3) నల్లగొండ, మెదక్, నిజామాబాద్
4) నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్
41. కాకతీయ కాలువ ఏ ఆనకట్ట ద్వారా వెళ్తుంది?
1) నాగార్జునసాగర్ 2) శ్రీశైలం
3) పోచంపాడు 4) వంశధార
42. రాష్ట్ర పక్షి ఏది?
1) పావురం 2) పాలపిట్ట 3) రామచిలుక 4) తేనెపిట్ట
43. రాష్ట్ర పండుగలు?
1) బతుకమ్మ, బోనాలు 2) దసరా, దీపావళి
3) సంక్రాంతి, ఉగాది 4) దసరా, సంక్రాంతి
44. రాష్ట్రంలో గ్రామపంచాయతీ లేని జిల్లా?
1) హైదరాబాద్ 2) రంగారెడ్డి 3) ఖమ్మం 4) వరంగల్
45. ఏ నదికి ముచ్కుంద నది అని పేరు ఉంది?
1) డిండి 2) మూసీ 3) భీమ 4) కల్వకుర్తి
46. పొచ్చెర జలపాతం ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్
3) మహబూబ్‌నగర్ 4) ఖమ్మం
47. నాగార్జునసాగర్ నుంచి ఖమ్మం వరకు గల కాలువ?
1) జవహర్ కాలువ 2) కృష్ణా కాలువ
3) సరస్వతి కాలువ 4) లాల్‌బహదూర్ కాలువ
48. కింది వాటిలో రాష్ట్రంతో సరిహద్దు లేని రాష్ట్రం?
1) కర్ణాటక 2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్ 4) మహారాష్ట్ర
49. ఆదిలాబాద్ జిల్లాలోని కొండలోయల్లో నివాసం ఉండే తెగ?
1) చెంచులు 2) గోండులు 3) బిర్చులు 4) కొండరెడ్లు
50. రాష్ట్ర అవతరణ దినోత్సవం?
1) 2014, జూన్ 1 2) 2014, జూన్ 2
3) 2014, జూన్ 3 4) 2014, జూన్ 4
జవాబులు
1-1, 2-2, 3-2, 4-1, 5-1, 6-3, 7-1, 8-3, 9-2, 10-2, 11-4, 12-2, 13-1, 14-1, 15-1, 16-1, 17-3, 18-3, 19-2, 20-1, 21-3, 22-1, 23-1, 24-2, 25-4, 26-1, 27-1, 28-2, 29-3, 30-1, 31-1, 32-4, 33-4, 34-2, 35-1, 36-4, 37-2, 38-2, 39-1, 40-2, 41-3, 42-2, 43-1, 44-1, 45-2, 46-1, 47-4, 48-2, 49-2, 50-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు