నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ

ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం 2003లో ఏర్పాటుచేసింది.
-బయోడైవర్సిటీ చట్టం 2002 ఆధారంగా ఈ సంస్థ ఏర్పడింది.
-దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.
-ఈ చట్టం ప్రధాన లక్ష్యం ప్రకృతి వనరుల సుస్థిర వినియోగం, వనరులు, జీవ వైవిధ్య సాంకేతికతను నిజాయితీతో సమానంగా పంపిణీ చేయటం.
-నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ నిర్మాణం మూడు అంచెలుగా ఉంటుంది.
-బయోడైవర్సిటీ చట్టం-2002ను అమలుచేయటంలో ఈ సంస్థ స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది. జీవ వైవిధ్యానికి సంబంధించి దేశం నలుమూలల ఉన్న స్థానిక మానవ జాతులు తరతరాలుగా కాపాడుకొంటూ వస్తున్న మేధో సంపదను గౌరవించి, కాపాడటం ఈ సంస్థ విధుల్లో ఒకటి.
-జీవ వైవిధ్య సంరక్షులుగా ఉన్న స్థానిక జాతులకు, ప్రకృతి వనరుల వినియోగదారులకు మధ్య వనరులను సమానంగా పంపిణీ జరిగేటట్లు ఈ అథారిటీ పర్యవేక్షణ చేస్తుంది.
-అంతరించే దశలో ఉన్న జీవజాతులను రక్షించటం, జీవ వైవిధ్య పరిరక్షణలో రాష్ర్టాల సంస్థలను భాగస్వాములను చేస్తుంది.
Latest Updates
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు
స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఎప్పుడు?
ఓపెన్ ఇంటర్లో కొత్త కరిక్యులం
ఎంఈవో కార్యాలయాల్లోనూ ఆధార్
28న ఇంటర్ ఫలితాలు విడుదల
ఐడబ్ల్యూఎఫ్లో పోస్టుల భర్తీ
ఇన్కాయిస్ లో సైంటిస్ట్ పోస్టుల భర్తీ
ఇండియన్ ఆర్మీలో 458 పోస్టుల భర్తీ
Get your English language basics right
SAMEIT దేనికి సంబంధించింది?