బయ్యారం చెరువును నిర్మించింది ఎవరు?
1. హీనయాన శాఖకు చెందిన బౌద్ధ స్థూపం ఇటీవల ఎక్కడ బయల్పడింది?
1) నాగార్జున కొండ 2) ధూళికట్ట
3) నేలకొండపల్లి 4) గాజుల బండ
2. మందుముల నరసింగరావు నడిపిన రయ్యత్ పత్రిక ఏ భాషలో వెలువడింది?
1) తెలుగు 2) హిందీ 3) ఉర్దూ 4) అరబ్బీ
3. కింది వారిలో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో సంతకం చేసినవారిలో ఒకరు?
1) మందుముల నరసింగరావు 2) జేవీ నరసింగరావు
3) బి నర్సింగరావు 4) పీవీ నారాయణరావు
4. హైదరాబాద్ రాష్ట్ర పత్రికా రచయితల సంఘం ప్రథమ అధ్యక్షుడు ఎవరు?
1) పీవీ నర్సింహారావు 2) కోదాటి నారాయణరావు
3) మఖ్దూం మొహియుద్దీన్
4) మందుముల నరసింగరావు
5. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయం స్వర్ణోత్సవాలు కింది వారిలో ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి?
1) కాటంరాజు లక్ష్మీనారాయణ
2) కోదాటి నారాయణరావు
3) వడ్లకొండ నరసింహారావు 4) కేఎల్ఎన్ రావు
6. నాగార్జునుడు రాసిన మాధ్యమిక శాస్ర్తానికి మరో పేరు?
1) ద్వాదశ ముఖ సూత్రావళి
2) మూల మాధ్యమిక కారికావళి
3) విగ్రహ వ్యవహర్తిని 4) మహా ప్రజ్ఞాపారమిత శాస్త్రం
7. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఒక బౌద్ద క్షేత్రమే కాకుండా ఇక్కడ మరో రెండు విశేషాలు ఉన్నాయి. అవి ఏమిటి?
1) ఇది విరాటరాజు రాజధాని, భక్తరామదాసు జన్మస్థలం
2) ఇది బౌద్ద క్షేత్రం మాత్రమే
3) 1 తప్పు, 2 నిజం 4) ఏదీకాదు
8. కింది వారిలో వాణీ నా రాణీ అన్న కవి?
1) పిల్లలమర్రి పినవీరభద్రుడు 2) గోనబుద్దారెడ్డి
3) శరభాంక కవి 4) శ్రీనాథుడు
9. కరీంనగర్ జిల్లాలో పెద్దబంకూరు అనే చారిత్రక స్థలం ఏ వాగు పక్కన ఉంది?
1) మూసీ 2) అహల్య
3) శిలార్మియా 4) హుస్సేనిమియా
10. కింది వారిలో ముకుంద విలాసం అనే గ్రంథం రాసిన గద్వాల సంస్థాన కవి ఎవరు?
1) అల్లసాని పెద్దన 2) చినసోమ భూపాలుడు
3) విన్నకోట పెద్దన 4) కణాదుడు
11. బమ్మెర పోతనామాత్యుని తల్లి పేరు?
1) లక్కమాంబ 2) అక్కమాంబ
3) గణపాంబ 4) ఏదీకాదు
12. సురవరం ప్రతాపరెడ్డి జన్మించిన గ్రామం?
1) ధూళికట్ట 2) ఇలవరప్పాడు
3) ఇటికాలపాడు 4) పెదపాళెం
13. సుమతీ శతక కర్త బద్దెనకుగల బిరుదు?
1) శతక కర్త 2) కమలాసన
3) కవి పుంగవ 4) మహావీర
14. గులెతర్ (తాజా రోజా), సుర్ఖ్ సవేరా (అరుణోదయం) అనే ఉర్దూ కావ్య సంపుటాలను వెలువరించినది?
1) షోయబుల్లాఖాన్ 2) మఖ్దుం మొయినొద్దీన్
3) దాశరథి 4) ఎవరూకాదు
15. మారన మార్కండేయ పురాణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించినది ఎవరు?
1) ప్రతాపరుద్ర చక్రవర్తి సేనాని గన్నయ్య
2) గోన గన్నారెడ్డి 3) జాయప సేనాని
4) తిక్కన కుమారుడు మారన
16. ఖమ్మం జిల్లా బయ్యారం చెరువును నిర్మించినది ఎవరు?
1) కుందమాంబ 2) బయ్యమాంబ
3) మైలాంబ 4) ఏదీకాదు
17. పాండవుల గుట్ట ఏ జిల్లాలో ఉంది?
1) ఖమ్మం 2) వరంగల్
3) నల్లగొండ 4) మెదక్
18. విశ్వ విఖ్యాత అరబ్బీ పరిశోధన సంస్థ దాయర్-ఎ-ఉల్మ్ మారిఫ్ ఏ నిజాం కాలంలో హైదరాబాద్‌లో వెలిసింది?
1) 6వ నిజాం 2) 7వ నిజాం
3) 5వ నిజాం 4) ఏదీకాదు
19. హైదరాబాద్‌లో ఏ సంవత్సరంలో సంస్కృత అకాడమీ వెలిసింది?
1) 1950 2) 1951 3) 1952 4) 1954
20. తెలంగాణలో యక్షగానం-రచన-ప్రయోగం రచయిత?
1) పీ మల్లారెడ్డి 2) పీ ఎల్లారెడ్డి
3) లక్ష్మణరావు 4) ఎవరూకాదు
21. కింది వాటిలో హైదరాబాద్‌లో ప్రసిద్ధి పొందిన కళ ఏది?
1) ఫిలిగ్రీ 2) సినిమా
3) బిద్రీ 4) బ్రాస్ వర్క్స్
22. మాజీ సీఎం టంగుటూరి అంజయ్య చిన్ననాటి పేరు?
1) చెన్నారెడ్డి 2) అంజి
3) రామకృష్ణారెడ్డి 4) అంజన్న
23. అబుల్ హసన్ తానీషా.. అక్కన్న, మాదన్నలకు ఇచ్చిన బిరుదులు ఏవి?
1) మాదన్న – అక్కన్న
2) సూర్యప్రకాశరావు – అఫ్పర్ బహదూర్
3) సూర్యచంద్రులు 4) ఏదీకాదు
24. అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్‌కు వచ్చింది ఎప్పుడు?
1) 1870 2) 1919 3) 1948 4) 1878
25. సరోజిని నాయుడు తల్లి పేరు?
1) సరళాదేవి 2) వరద సుందరీదేవి
3) వరద వసుంధరాదేవి 4) ఏదీకాదు
26. మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపురం ఏ నది ఒడ్డున ఉంది?
1) కృష్ణా 2) తుంగభద్ర
3) గోదావరి 4) పైవన్నీ
27. ఉస్మాన్సాగర్ను నిర్మించిన ఇంజినీర్?
1) కేఎల్ రావు 2) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
3) అలీ నవాబ్‌జంగ్ 4) సాలార్జంగ్
28. పానగల్లు సామంత రాజ్యానికి శాసనాల్లోగల పేరు?
) సామంత సింహాసనం 2) ఏఱువ సింహాసనం
3) సామంతరాజ్యం 4) ఏదీకాదు
29. వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్దారక గ్రంథమాలను ఎప్పుడు స్థాపించారు?
1) 1919 2) 1921 3) 1930 4) 1938
30. ప్రథమ తెలుగు చలనచిత్ర హీరోయిన్ సురభి కమలా బాయి ఎక్కడ జన్మించారు?
1) వరంగల్ 2) సిద్దిపేట
3) హైదరాబాద్ 4) నిర్మల్
31. 1915లో హైదరాబాద్‌లో ఏర్పడిన సోషల్ రీఫార్మ్స్ అసోషియేషన్‌కు అధ్యక్షుడు ఎవరు?
1) బొబ్బిలి కేశవయ్య 2) కేశవరావు కోరాట్కర్
3) జమలాపురం కేశవరావు 4) కేశవరావు రంగరాజు
32. దాశరథీ కరుణా సుధానిధీ మకుటంతో దాశరథి శతకం రాసిందెవరు?
1) దాశరథి రంగాచార్య 2) భక్త రామదాసు
3) రంగరాజు కేశవరావు 4) కటంగ రాజు
33. పసిడి బొమ్మ, చార్మినార్ అనే కథా సంపుటాలు, వెలుతురులో చీకటి అనే నవల రాసిన రచయిత ఎవరు?
1) కేశవరావు 2) నెల్లూరు కేశవస్వామి
3) కేసరి N 4) ఏదీకాదు
34. కింది వారిలో శ్రీకృష్ణ దేవరాయాంద్ర భాషా నిలయం స్థాపకుల్లో ఒకరు?
1) గౌరీశంకర్ వర్మ 2) గౌరన
3) గౌస్ బేగ్ 4) ఎవరూకాదు
35. బద్దం భాస్కర్ రెడ్డి అనే పేరుగల చెరబండరాజు స్వగ్రామం?
1) అంకుశాపురం 2) వేమూరు
3) హన్మాజీపేట 4) ఏదీకాదు
36. వరంగల్‌లోని అజంజాహీ మిల్లు ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1929 2) 1930 3) 1931 4) 1932
37. 1937లో ఆసియాలోకెల్లా పెద్దదైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మించారు?
1) బోధన్ 2) కరీంనగర్
3) నిజామాబాద్ 4) ఏదీకాదు
38. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సంఘం ఎప్పుడు, ఎక్కడ ఏర్పడింది?
1) 1918, హైదరాబాద్ 2) 1918, విజయవాడ
3) 1919, బందర్ 4) 1918, కోదాడ
39. తెలంగాణ జన రణ శంఖం అని ఎవరిని అంటారు?
1) కేసీఆర్ 2) బద్దం బాల్‌రెడ్డి
3) బద్దం భాస్కర్ రెడ్డి 4) రావి నారాయణరెడ్డి
40. మూసీ అనే పత్రికను ఎవరు ఎప్పుడు స్థాపించారు?
1) బీఎన్ శాస్త్రి-1980 2) వీవీ కృష్ణశాస్త్రి – 1990
3) జితేంద్రబాబు – 1989 4) అంబటిపూడి – 1981
41. ఏ సినిమావల్ల హైదరాబాద్ నుంచి ధీరేన్ గంగూలీ నిజాంచేత వెళ్లగొట్టబడ్డారు?
1) రజియా సుల్తానా 2) రజియా బేగం
3) కస్తూరి మాత 4) మా భూమి
42. ఫాదర్ ఆఫ్ ది హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఎవరిని అంటారు?
1) రాంభట్ల కృష్ణమూర్తి 2) పైడి జయరాజు
3) ధీరేన్ గంగూలీ 4) గౌతం ఘోష్
43. సరోజిని నాయుడు తన కవితల్లో స్వాతంత్య్ర సూర్యుడు అని ఎవరిని వర్ణించారు?
1) అఘోరనాథ చటోపాధ్యాయ
2) గోవిందరాజుల నాయుడు
3) ఎన్ఎం జయసూర్య 4) సరళాదేవి
44. తొలి రాజనీతి శాస్త్ర గ్రాంథాన్ని తెలంగాణకు చెందిన శివదేవయ్య రాశాడు. ఆ గ్రంథం పేరు?
1) శివదేవయ్య శతకం 2) శివయోగయ్య శతకం
3) పురుషార్థ సారం 4) మా ఊళ్లో కూడానా
45. తెలంగాణలో దీర్ఘ కావ్యాల సృష్టికర్త?
1) ఎన్ గోపి 2) గౌరీశంకర్
3) భాస్కరభట్ల 4) కృష్ణ కౌండిన్య
46. తెలంగాణలో నోముల సాహితీ పురస్కారాలు ఇచ్చే నోముల సాహితీ సమితి ఎక్కడ ఉంది?
1) నిజామాబాద్ 2) నల్లగొండ
3) నేలకొండపల్లి 3) ఏదీకాదు
47. ఆంగ్లంలో తెలంగాణ ఉద్యమం గ్రంథ రచయిత ఎవరు?
1) చెరుకు ఉషాగౌడ్ 2) అజ్మతుల్లా సయ్యద్
3) తోట ఆనందరావు 4) బీఎన్ శాస్త్రి
48. తెలంగాణ ఆధునిక చాటువులు రాసిన కవి?
1) ఉమ్మెత్తల కేశవరావు 2) పెంటమరాజు నరసింగరావు
3) తోట ఆనందరావు 4) వడ్డెగాని అంజయ్య
49. మై ఫాదర్ బాలయ్య పుస్తక విశేషం?
1) గిన్నిస్ బుక్ రికార్డు
2) తెలంగాణ రచయిత రాసినది
3) కబాలి సినిమాలో రజినీకాంత్ చదివినది
4) పైవేవీకాదు
50. సర్దార్ సర్వాయి పాపడు రచన ఎవరు చేశారు?
1) కేటీఆర్ 2) ముక్కామల
3) వేంపల్లి గంగాధర్ 4) మలయశ్రీ
51. దొరల ఇండ్లలో పుట్టి ఆడ బాపన వ్యవస్థపై ధైర్యంగా సినిమా తీసిన తెలంగాణ దర్శకుడు ఎవరు?
1) శంకర్ 2) నర్సింగరావు
3) ఎం ప్రభాకర్‌రెడ్డి 4) విజయేందర్‌రెడ్డి
52. జన నాట్యమండలి అనే సంస్థను స్థాపించిన తెలంగాణ కళాకారుడు ఎవరు?
1) సుదర్శన్ 2) గద్దర్
3) బీ నర్సింగరావు 4) జయధీర్ తిరుమలరావు
53. నా తరమా భవసాగరమీదను నయన దళేక్షణ రామా అనే కీర్తనను రాసిన వాగ్గేయకారుడు ఎవరు?
1) అన్నమయ్య 2) తిరువెంగళనాథుడు
3) దాశరథి 4) భక్త రామదాసు
54. జేసుదాసును హిందీ సినీరంగానికి పరిచయం చేసిన తెలంగాణ సంగీత కళాకారుడు?
1) రవీంద్రనాథ్ 2) రవీంద్ర జైన్
3) దాశరథి 4) పైడి జయరాజు
55. ప్రపంచంలో ఎక్కువగా ముత్యాలు దొరికే నగరం?
1) హైదరాబాద్ 2) వరంగల్
3) బోధన్ 4) నిర్మల్
56. గాంధీజీ 2వ సారి హైదరాబాద్‌ను సందర్శించినప్పుడు ఎవరి ఇంట్లో ఉన్నారు?
1) కృష్ణస్వామి ముదిరాజ్ 2) స్వామి రామానంద తీర్థ
3) సరోజిని నాయుడు 4) రావి నారాయణరెడ్డి
57. నవ్వని పువ్వు రచన ఎవరిది?
1) దాశరథి 2) సి.నారాయణరెడ్డి
3) వట్టికోట 4) ఎన్ గోపి
58. ఉదయం కానే కాదనుకోవడం నిరాశ.. ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ అన్న కవి?
1) చెరబండరాజు 2) కాళోజీ
3) దాశరథి 4) నవీన్
59. మరణానంతరం కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి పొందిన కవి?
1) కాళోజీ 2)నందకిశోర్
3) గడియారం రామకృష్ణ శర్మ 4) పెండ్యాల
60. అంపశయ్య నవీన్ అసలు పేరు?
1) రామచంద్రారెడ్డి 2) దొంగరి మల్లయ్య
3) ఎల్లూరి శివారెడ్డి 4) ఎలికట్టె శంకర్రావు
61. హైదరాబాద్‌లో గోషామహల్ స్టేడియం ఎవరు నిర్మించారు?
1) అబ్దుల్లా కుతుబ్‌షా 2) అబుల్ హసన్ తానీషా
3) అక్కన్న 4) మాదన్న
62. హైదరాబాద్‌లో అక్కన్న మాదన్నల ఆలయం ఎక్కడ ఉంది?
1) శంషాబాద్ 2) శాలిబండ
3) రాజోలిబండ 4) వికారాబాద్
63. తెలంగాణ జర్నలిజానికి పూజనీయుడు అనదగినవాడు?
1) మఖ్దుం మొయినొద్దీన్ 2) షోయబుల్లాఖాన్
3) అల్తాఫ్ 4) రామానంద తీర్ద
64. పులిజాల రంగారవు జీవిత చరిత్ర రాసినవారు?
1) నవీన్ 2) దాశరథి 3) సుదర్శన్ 4) బీఎన్ శాస్త్రి
65. ప్రజానాట్యమండలి ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1919 2) 1948 3) 1943 4) 1940
66. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఎప్పుడు, ఎవరి చేతుల మీదుగా ప్రారంభమైంది?
1) 1948- నెహ్రూ 2) 1969- సర్వేపల్లి రాధాకృష్ణ
3) 1952- బూర్గుల రామకృష్ణారావు
4) 1942- గాంధీజీ
67. దూరవిద్యను ప్రవేశపెట్టిన తెలంగాణ విద్యావేత్త?
1) డా. బీఆర్ అంబేద్కర్ 2) డా. సీ నారాయణ రెడ్డి
3) ప్రొ. జీ రామిరెడ్డి 4) డా. ఆర్సీ రెడ్డి
68. మెదక్ జిల్లా పిత అని ఎవరిని పిలుస్తారు?
1) కేసీఆర్ 2) నందిని సిధారెడ్డి
3) కావూరి శ్రీనివాసశర్మ 4) జాకన్నగారి రాంరెడ్డి
69. ఏ సభకు దగాపడ్డ తెలంగాణ అని పేరుపెట్టారు?
1) సిద్దిపేట 2) భువనగిరి 3) మెదక్ 4) ఖమ్మం
70. తెలంగాణ కళాసమితి స్థాపకురాలు ఎవరు?
1) బెల్లి యాదయ్య 2) బెల్లి లలిత
3) గోరేటి వెంకన్న 4) గద్దర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు