ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ఎప్పుడు?
1. కింది అంశాలను సరిగ్గా జతపర్చండి.
ఎ. యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ న్యూట్రిషన్ 1. 2016-2025
బి. యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ సస్టెయినబుల్ ఎనర్జీ ఆల్ 2. 2014-2024
సి. యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఫర్ డెసర్ట్ అండ్ ద ఫైట్ అగెనెస్ట్ డిసర్టిఫికేషన్ 3. 2010-2020
డి. ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ యాక్షన్, వాటర్ లైఫ్ 4. 2005-2015
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1
2. 2012ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కో-ఆపరేటివ్స్గా జరుపుకొన్నారు. అలాగే 2012కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టెయినబుల్ ఎనర్జీ ఫర్ ఆల్‌ను కూడా జరుపుకొన్నారు
బి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్ట్‌ను జరుపుకొన్నారు
సి. ఇంటర్నేనల్ ఇయర్ ఆఫ్ యూత్‌ను జరుపుకొన్నారు
డి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్నిటీను జరుపుకొన్నారు
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) బి, సి 4) డి
3. కిందివాటిలో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టెయినబుల్ టూరిజమ్ ఫర్ డెవలప్మెంట్ను గుర్తించండి?
1) 2015 2) 2014 3) 2017 4) 2016
4. లిస్ట్-1లోని అంశాలను లిస్ట్-2లోని అంశాలతో జతపర్చండి.
లిస్ట్-1 లిస్ట్-2
ఎ. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ 1. 2016
బి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్ 2. 2015
సి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రిస్టలోక్షిగఫీ 3. 2014
డి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాటర్ కొ-ఆపరేషన్
4. 2013
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
5. 2011 ఏడాదికి సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.
ఎ. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమిస్ట్రీగా జరుపుకొన్నారు
బి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్ట్‌గా జరుపుకొన్నారు
సి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ యూత్‌గా జరుపుకొన్నారు
డి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కో-ఆపరేటివ్‌గా
జరుపుకొన్నారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) బి,సి
6. కిందివాటిలో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ హ్యూమన్ రైట్ లెర్నింగ్‌ను గుర్తించండి.
1) 2009 2) 2008 3) 2007 4) 2006
7. కింది వాటిని జతపర్చండి.
లిస్ట్-1 లిస్ట్-2
ఎ. నేషనల్ టీచర్స్ డే 1. సెప్టెంబర్ 5
బి. ఇంటర్నేషనల్ లిటరసీ డే 2. సెప్టెంబర్ 8
సి. నేషనల్ ఎడ్యుకేషన్ డే 3. నవంబర్ 11
డి. నేషనల్ చిల్డ్రన్స్ డే 4. నవంబర్ 14
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-4, సి-1, డి-3
8. ఏ జాతీయ నాయకుని జన్మదినం సందర్భంగా నేషనల్ ఎడ్యుకేషన్ డేను జరుపుకొంటున్నాం ?
1) సర్వేపల్లి రాధాకృష్ణన్ 2) లాల్‌బహదూర్‌శాస్త్రి
3) వల్లభాయ్ పటేల్ 4) అబుల్ కలామ్ ఆజాద్
9. ప్రపంచ జనాభా దినోత్సవం?
1) జూన్ 11 2) జూలై 11
3) జూన్ 21 4) జూలై 21
10. ఏ రోజును అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది?
1) ఆగస్ట్ మొదటి ఆదివారం 2) జూలై 30
3) జూన్ 30 4) ప్రకటించలేదు
11. జూలై 30ని అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డేగా ఐరాస ప్రకటించింది. అయితే ఇదే రోజున మరో అంశంపై కూడా అంతర్జాతీయ దినంగా జరుపుకోవాలని ప్రకటించింది. దాన్ని గుర్తించండి.
1) వరల్డ్ డే అగెనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్
2) వరల్డ్ హెపటైటిస్ డే 3) వరల్డ్ యూత్ స్కిల్స్ డే
4) ఏదీకాదు
12. నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవం. అయితే అంతర్జాతీయ బాలల దినోత్సవం ఎప్పుడు?
1) నవంబర్ 24 2) అక్టోబర్ 24
3) నవంబర్ 20 4) నవంబర్ 15
13. ఆగస్టు నెలకు సంబంధించి సరైది గుర్తించండి.
ఎ. ఆగస్ట 9ని అంతర్జాతీయ అనుసూచిత ప్రజల దినోత్సవంగా జరుపకొంటారు.
బి. ఆగస్టు 12ని అంతర్జాతీయ యువత దినోత్సవంగా జరుపుకొంటారు.
సి. ఆగస్టు 19ని ప్రపంచ మానవత్వ దినోత్సంగా జరుపుకొంటారు.
డి. ఆగస్టు 29ని అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవంగా జరుపుకొంటారు.
1) బి, సి 2) ఎ, బి, సి 3) సి, డి 4) పైవన్నీ
14. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ఎప్పుడు?
1) నవంబర్ 5 2) నవంబర్ 6
3) నవంబర్ 7 4) నవంబర్ 8
15. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం?
1) ఫిబ్రవరి 20 2) ఫిబ్రవరి 21
3) జనవరి 20 4) జనవరి 21
16. ఫిబ్రవరి రెండో ఆదివారాన్ని ఏ దినోత్సవంగా జరుపుకొంటారు?
1) వివాహ దినోత్సవం 2) ప్రేమికుల దినోత్సవం
3) శరణార్థుల దినోత్సవం 4) మానవహక్కుల దినోత్సవం
17. కింది అంశాలను సరిగ్గా జతపర్చండి.
ఎ. ప్రపంచ వైల్డ్‌లైఫ్ దినోత్సవం 1. మార్చి 3
బి. అంతర్జాతీయ మహిళాదినోత్సవం 2. మార్చి 8
సి. జాతివివక్ష నిర్మూలన దినోత్సవం 3. మార్చి 21
డి. అంతర్జాతీయ అటవీ దినోత్సవం 4. మార్చి 21
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-4, సి-1, డి-3
18. మార్చి 21కి సంబంధించి సరైనది గుర్తించండి.
ఎ. ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ రేసియల్ డిస్క్రిమినేషన్
బి. వరల్డ్ పోయట్రీ డే సి. వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే
డి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్
1) ఎ,బి 2) డి 3) ఎ,బి,డి 4) ఎ,బి,సి,డి
19. ఆరోగ్య రంగాలకు సంబంధించి సరిగా జతపర్చినదాన్ని గుర్తించండి.
ఎ. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
బి. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం
సి. ఏప్రిల్ 2న ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవం
డి. మే 31ని వరల్డ్ నో టొబాకో డే
1) ఎ,డి 2) ఎ,బి,సి 3) ఎ,బి,సి,డి 4) ఎ,బి,డి
20. పర్యావరణానికి సంబంధించి సరైనది గుర్తించండి.
ఎ. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
బి. మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం.
సి. మార్చి 22 ప్రపంచ మాతృభూమి దినోత్సవం.
డి. డిసెంబర్ 11 అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం
1) ఎ,బి,సి 2) బి,సి,డి
3) ఎ,బి,సి,డి 4) ఎ,సి,డి
21. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం?
1) డిసెంబర్ 10 2) జనవరి 10
3) ఫిబ్రవరి 10 4) సెప్టెంబర్ 10
22. మహిళలకు సంబంధించి సరైన దినోత్సవాలను గుర్తించండి.
ఎ. ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ 1. నవంబర్ 25
బి. ఇంటర్నేషనల్ విడోస్ డే 2. జూన్ 23
సి. ఇంటర్నేషనన్ డే ఆఫ్ ఫ్యామిలీస్ 3. మే 15
డి. ఇంటర్నేషనన్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ 4. అక్టోబర్ 11
ఇ. ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్
5. అక్టోబర్ 15
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
3) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1
4) ఎ-3, బి-5, సి-1, డి-3, ఇ-4
23. ప్రపంచ అహింసా దినోత్సవాన్ని గుర్తించండి.
1) అక్టోబర్ 1 2) అక్టోబర్ 2
3) ఫిబ్రవరి 1 4) ఫిబ్రవరి 2
24. బాలల హక్కులకు సంబంధించిన దినోత్సవాలను సరిగా జతపర్చండి.
ఎ. అంతర్జాతీయ బాలల దినోత్సవం 1. నవంబర్ 20
బి. జాతీయ బాలల దినోత్సవం 2. నవంబర్ 14
సి. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
3. జూన్ 12
1) ఎ-1, బి-2, సి-3 2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-1, సి-3 4) ఎ-2, బి-3, సి-1
25. వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ డేను గుర్తించండి ?
1) జూన్ 15 2) మార్చి 15
3) ఏప్రిల్ 15 4) డిసెంబర్ 15
26. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పెన్షన్ విత్ డిజేబిలిటీస్ ఎప్పుడు?
1) డిసెంబర్ 1 2) డిసెంబర్ 2
3) డిసెంబర్ 3 4) డిసెంబర్ 4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు