ఆల్మా ఆటా డిక్లరేషన్ దేనికి సంబంధించింది?
1. కింద పేర్కొన్న ఆరోగ్య సూచికలను సరిగా జతపర్చండి.
ఎ. క్రూడ్ బర్త్ రేట్ 1. 21.6
బి. క్రూడ్ డెత్ రేట్ 2. 7.1
సి. న్యాచురల్ గ్రోత్ రేట్ 3. 17.6
డి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 4. 42
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-3, బి-3, సి-4, డి-2
2. కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
ఎ. ప్రస్తుతం దేశంలో మాతృత్వ మరణాల రేటు 178
బి. ప్రస్తుతం దేశంలో మాతృత్వ మరణాల రేటు 187
సి. దేశంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.4
డి. దేశంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.1
ఇ. తెలంగాణ TFR జాతీయ సగటుకంటే తక్కువగా ఉంది
1) బి, డి, ఇ 2) ఎ, బి, డి, ఇ
3) ఎ, సి, ఇ 4) బి, సి, ఇ
3. కింద పేర్కొన్న ఆరోగ్య సూచికలకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
ఎ. మెటర్నల్ మోర్టాలిటీ రేటును ప్రతి లక్ష సజీవ
జననాలకుగాను లెక్కిస్తారు
బి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును ప్రతి వెయ్యి
సజీవ జననాలకుగాను లెక్కిస్తారు
సి. TFRను కేవలం స్త్రీలకు మాత్రమే ఆపాదిస్తారు
డి. TFRను వయోజనులైన స్త్రీ, పురుషులివురికీ
ఆపాదిస్తారు
ఇ. క్రూడ్ బర్త్ రేట్‌ను ప్రతి 10,000 జనాలకుగాను లెక్కిస్తారు
1) ఎ, బి, సి 2) బి, సి, ఇ
3) ఎ, డి, ఇ 4) బి, డి, ఇ
4. కింది ఆరోగ్య సూచికలను సరిగ్గా జతపర్చండి.
ఎ. కాంట్రాసెప్టివ్ ప్రివిపూన్స్ రేట్ 1. 54.8
బి. ఎక్స్పెక్ట్టెన్సీ ఆఫ్ లైఫ్ ఎట్ బర్త్ 2. 66.2
సి. జనరల్ ఫెర్టిలిటీ రేట్ 3. 80.3
డి. చైల్డ్ మోర్టాలిటీ రేట్ 4. 52
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-3, సి-1, డి-2
5. కింది వాటిలో కుటుంబ నియంవూతణ పథకాన్ని అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీని గుర్తించండి.
1) శ్రీవాత్సవ కమిటీ 2) కర్తార్‌సింగ్ కమిటీ
3) చాడా కమిటీ 4) మొదలియార్ కమిటీ
6. దేశంలో ఆరోగ్యరంగంపై నియమించిన ‘హెల్త్ సర్వే అండ్ డెవలప్మెంట్ కమిటీ’కి అధ్యక్షుడు ఎవరు?
1) సర్ జోసెఫ్ బోర్ 2) కృష్ణస్వామి మొదలియార్
3) శ్రీ చైతన్య 4) దాస్‌గుప్తా
7. కింది ఆరోగ్య కమిటీలు, వాటిని నియమించిన సంవత్సరాలను సరిగా జతపర్చండి.
ఎ. సర్ జోసెఫ్ బోర్ కమిటీ 1. 1943
బి. ఛోప్రా కమిటీ 2. 1948
సి. దాస్‌గుప్తా కమిటీ 3. 1949
డి. రేణుకారాయ్ కమిటీ 4. 1960
ఇ. మొదలియార్ కమిటీ 5. 1962
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-4, బి-2, సి-1, డి-3, ఇ-5
3) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
4) ఎ-3, బి-5, సి-2, డి-4, ఇ-1
8. కింది వాటిలో ఎవరి అధ్యక్షతన 1960లో స్కూల్ హెల్త్ కమిటీని నియమించారు?
1) కర్తార్‌సింగ్ కమిటీ 2) జుంగన్వాలా కమిటీ
3) ముఖర్జి కమిటీ 4) రేణుకారాయ్ కమిటీ
9. కింది వాటిలో మొదటి పంచవర్ష ప్రణాళికలో రూపొందించని ఆరోగ్య పథకాన్ని గుర్తించండి.
ఎ. నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాం
బి. నేషనల్ మలేరియా ప్రోగ్రాం
సి. నేషనల్ ఫైలేరియా ప్రోగ్రాం
డి. నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రాం
1) బి, సి 2) ఎ, బి 3) సి, డి 4) డి
10. ఆల్మా ఆటా డిక్లరేషన్ కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) కుటుంబ నియంవూతణ 2) ప్రాథమిక ఆరోగ్యం
3) పోషకాహార లోపాలు
4) వికలాంగులు, వృద్ధుల ఆరోగ్యం
11. ‘కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్’ని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
1) 3వ 2) 4వ 3) 5వ 4) 6వ
12. రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ మొదటి దశ కార్యక్షికమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1996 2) 1997 3) 1998 4) 1999
13. స్మాల్‌పాక్స్ వ్యాధిని దేశం నుంచి తరిమేశామని ఏ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు?
1) 6వ 2) 7వ 3) 5వ 4) 9వ
14. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో GDPలో హెల్త్ ఎక్స్పెండీచర్ శాతాన్ని గుర్తించండి.
1) 0.91 శాతం 2) 2.4 శాతం
3) 3.4 శాతం 4) 1.4 శాతం
15. మొదటి పంచవర్ష ప్రణాళికలో GDPలో హెల్త్ ఎక్స్పెండీచర్ శాతాన్ని గుర్తించండి.
1) 0.91 శాతం 2) 0.22 శాతం
3) 0.33 శాతం 4) 0.44 శాతం
16. 12వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి కింది Out come Indicatersలో సరైనది?
ఎ. రిడక్షన్ ఆఫ్ ఇన్‌ఫ్యాంట్ మోర్టాలిటీ రేట్ టు 25
బి. రిడక్షన్ ఆఫ్ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో (ఎంఎంఆర్) టు 100
సి. రిడక్షన్ ఆఫ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ (టీఎఫ్ఆర్) టు 2.1
డి. రెడ్యూస్ లెప్రసీ ప్రివేపూన్స్ టు < 1/10,000
పాపులేషన్, ఇన్సిడెన్స్ టు జీరో ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్
1) ఎ, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) పైవన్నీ
17. 12వ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్య, మహిళా సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం (కోట్లలో)?
1) రూ. 83,401 2) రూ. 89,576
3) రూ. 3,00,018 4) రూ. 2,60,551
18. కిందివాటిని జతపర్చండి.
ఎ. ASHA 1. 2005
బి. MPHW 2. 1978
సి. VHG 3. 1981
డి. CHW 4. 1977
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
19. ఆరోగ్య అవస్థాపనసౌకర్యాలకు సంబంధించి కింది వాటిని జతపర్చండి.
ఎ. Community Health center
1. 80,000 Population
బి. Primary Healt Center
2. 30,000 Population
సి. Sub-center 3. 500 Population
1) ఎ- 2, బి-1, సి-3 2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-2, సి-3 4) ఎ-1, బి-3, సి-2
20. ప్రధానమంత్రి స్వాస్థ సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) పథకానికి సంబంధించి సరికాని వ్యాఖ్య?
ఎ. 2006 మార్చిలో రూపొందించారు
బి. దేశవ్యాప్తంగా 6 ఏయిమ్స్ లాంటి సంస్థలను స్థాపించాలని లక్షం
సి. తృతీయస్థాయిలో ఆరోగ్యసేవలను మెరుగుపర్చడం ఈ పథకం ప్రధాన లక్షం
డి. మాద్యమిక స్థాయిలో ఆరోగ్యసేవలను మెరుగుపర్చడం ఈ పథకం ఉద్దేశం
1) ఎ, బి, సి 2) ఎ, డి 3) ఎ, బి 4) సి, డి
21. ప్రజా ఆరోగ్య సేవలను అత్యల్పంగా వినియోగించుకుంటున్న రాష్ట్రం?
1) కేరళ 2) బీహార్ 3) హర్యానా 4) రాజస్థాన్
22. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అమలులో భాగంగా గ్రామస్థాయిలో భాగస్వామ్యమయ్యే సిబ్బంది?
ఎ. ఆశ వర్కర్లు బి. అంగన్వాడీలు
సి. ఏఎన్ఎమ్లు డి. పీఆర్ఐ మెంబర్లు
1) ఎ, సి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) పైఅందరూ
23. కిందివాటిని జతపర్చండి .
లిస్ట్ – I లిస్ట్- II
ఎ. ASHA 1. NRHM
బి. USHA 2. NUHM
సి. AWW 3. ICDS
డి. ANM 4. PHCs
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
24. USHA అంటే?
ఎ. కేంద్ర ప్రభుత్వ ఆయుర్వేద అవగాహన కార్యక్షికమం
బి. పట్టణ సాంఘిక ఆరోగ్య కార్యకర్త
సి. ఆయుష్‌లో ఒక భాగమే ఉష
డి. అర్బన్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్
1) ఎ, డి 2) బి, డి 3) బి, సి 4) బి
25. కింది విధానాల్లో 2002లో రూపొందించనిది?
ఎ. నేషనల్ హెల్త్ పాలసీ
బి. నేషనల్ పాలసీ ఆన్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి
సి. నేషనల్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పాలసీ డి. నేషనల్ పాపులేషన్ పాలసీ
1) ఎ, బి 2) ఎ, బి, డి 3) సి, డి, ఎ 4) డి
26. కింది అంశాలను అమలుచేసిన వరుసక్షికమాన్ని సరిగా అమర్చండి.
ఎ. ప్రైమోర్డియల్ ప్రివెన్షన్
బి. ప్రైమరీ ప్రివెన్షన్
సి. సెకండరీ ప్రివెన్షన్
డి. మిటిగేషన్
ఇ. రిహాబిలి
1) డి, సి, ఇ, ఎ, బి 2) ఎ, బి, సి, డి, ఇ 3) బి, ఎ, సి, డి, ఇ 4) డి, బి, ఎ, సి, ఇ
27. కింది ఆరోగ్యపరమైన శాసనాలను, వాటిని రూపొందించిన సంవత్సరాలను జతపర్చండి.
ఎ. ద ట్రాన్స్‌ప్లాం ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ 1. 1994
బి. ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్
2. 1954
సి. ద మెంటల్ హెల్త్ యాక్ట్ 3. 1987
డి. పీసీపీఎన్డీటీ యాక్ట్ 4. 1994
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2. ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-1, సి-2, డి-1
4) ఎ-2, బి-4, సి-1, డి-3
28. కిందివాటిని జతపర్చండి.
ఎ. Anti leprosy day 1. జనవరి 30
బి. ప్రపంచ టీబీ దినోత్సవం 2. మార్చి 24
సి. పొగాకు వ్యతిరేక దినోత్సవం 3. మే 31
డి. ఐసీడీఎస్ దినోత్సవం 4. అక్టోబర్ 2
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-2, సి-1, డి-2
4) ఎ-4, బి-1, సి-3, డి-1
29. నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1993 2) 2003 3) 2013 4) 2015
30. మలేరియా వ్యాధి నియంవూతణకు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. 1953లో జాతీయ మలేరియా నియంవూతణ కార్యక్షికమం (ఎన్ఎంసీపీ)ను ప్రారంభించారు
బి. 1958లో నేషనల్ మలేరియా ఎరాడిక్షన్ ప్రోగ్రాం (ఎన్‌ఎంఈపీ)ను ప్రారంభించారు
సి. 1971లో అర్బన్ మలేరియా స్కీమ్‌ని ప్రారంభించారు
డి. 1999లో నేషనల్ యాంటీ మలేరియా ప్రోగ్రాంను ప్రారంభించారు
1) ఎ, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
31. మలేరియా యాక్షన్ ప్రోగ్రాంను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1995 2) 2005 3) 2015 4) 1985
32. ఐసీటీసీ కేంద్రాలు ఏ వ్యాధిక్షిగస్తులకు సంబంధించినవి?
1) టీబీ 2) లెప్రసీ
3) హెచ్ఐవీ+ 4) క్యాన్సర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు