Fish,Fishes అనే పదాలకు మధ్య తేడా ఏమిటి? ( General English)

#ఒక వాక్యంలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని గురించి తెలియజేసే దాన్నే Parts of Speech అంటారు.
Ex: Veeru / is / teaching / English grammar/to/his /students
l ఇంగ్లిష్‌లో 8 రకాల Parts of Speech ఉంటాయి.
అవి: 1. Noun 2. Pronoun 3. Verb 4. Adjective 5. Adverb 6. Prepositions 7. Conjuctions
8. Interjection Noun
Noun
# ఒక వ్యక్తి పేరుగానీ, ఒక స్థలం పేరుగానీ లేదా వస్తువు పేరుగానీ తెలియజేసే దాన్ని Noun అంటారు.
Ex: i) Sri Chandra Shekar Rao is the C.M. of Telangana.
ii) The Lion is the king of the animals.
#Noun ఐదు ఉపవిభాగాలుగా విడిపోయింది.
Proper Noun
l ఏ Noun అయితే కచ్చితంగా ఒక వ్యక్తి పేరునుగానీ, ఒక ప్రదేశం పేరునుగానీ, ఒక వస్తువు పేరునుగానీ తెలియజేస్తుందో దాన్ని Proper Noun అంటారు.
Ex: Tommy is a faithful dog…
Raju is my student
Common Noun
# ఏ Noun అయితే పేరును కచ్చితంగా కాకుండా కామన్‌గా తెలియజేస్తుందో దాన్ని Common Noun అంటారు.
Ex: Girls are going to College.
Students are preparing for groups.
Material Noun
#ముడిపదార్థ సంబంధమైన పేర్లను తెలియజే సేదాన్ని Material Noun అంటారు.
Ex. Gold is very Costly.
Iron is heated in many stages.
Collective Noun
# ఒక గుంపు పేరునుగానీ లేదా సమూహం పేరునుగానీ తెలియజేసే దాన్ని Colle ctive Noun అంటారు.
Ex: A Flock of sheep (గొరెల మంద)
A fleet of ships (ఓడల సమూహం)
A bunch of keys / Grapes (తాళాల/ ద్రాక్షపండ్ల గుత్తి)
Abstract Noun
# అమూర్త భావనల పేర్లను తెలియజేసే దాన్ని Abstract Noun అంటారు.
# Abstract Nounకు భౌతిక రూపం ఉండదు. అది కేవలం ఒక భావన మాత్రమే.
Ex: Unity is Strenth
In India many people lead their lives in Poverty.
Wisdom is never theft.
Nouns – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
# కొన్ని Nouns singularగాను, Pluralగాను ఒకేవిధంగా ఉంటాయి.
Ex: Two hundred people, Three dozen eggs, Four oranges, a ten rupee note, a Five kilo metre walk, Sheep, Deer, Swine, Corps, Series, Dices, etc..
Ex: A series of lectures was delivered on this subject.
We need a dice to play this game.
Three dozen eggs was sold by him.
గమనిక: Fish అనే Nounకు రెండు Plural forms ఉన్నాయి. అవి: Fish, Fishes
#Fish అంటే ఒకే రకానికి చెందిన చేపలు అనేకం అని అర్థం.
# Fishes అంటే చాలా రకాలకు చెందిన చేపలు అనేకం అని అర్థం.
Nouns – singular
# కింద పేర్కొన్న Nouns ను singular గానే ఉపయోగించాలి.
#Alphabet, Bedding, Clothing, Fur niture, Information, Luggage, Sce nery, Physic, Machinery, Poetry etc..
Eg : The old furniture was disposed of.
# The Scenery of Kulu is fascin ating.
#The Poetry of Shelly is very inspiring.
# కొన్ని Nouns చూడటానికి Plural గానే ఉంటాయి. కానీ singular గానే ఉపయో గించాలి.
#Mathematics, Physics, Mecha nics, Statistics, Mumps, Measles, Billiards, Gymnastics, News, Summons, Innings, Wages, etc..
Eg : A glorious innings was played by Rohith Sharma.
The News of his death was heard.
Physics is a hard subject.
గమనిక: కొన్ని సందర్భాల్లో Mathematics, Economics ను Plural గా ఉపయోగిం చాలి.
Eg: Mahesh Mathematics are very accurate (Mathematical calcul ation) అనే అర్థంలో.
The Economics of this plan have been carefully discussed (Econo mics issues) అనే అర్థంలో.
Nouns – Plural
# కింద పేర్కొన్న Nouns ను ఎప్పుడూ Plural గానే ఉపయోగించాలి.
# Shoes, Socks, Trousers, Pyjamas, Shorts, Scissors, Tongs, Bellows, Spectacles,
Eg: Leather shoes are costly in Russia
These Scissors are very Sharp.
My spectacles have been lost.
Now a days savings are most important
l కింద పేర్కొన్న Nouns చూడటానికి Sing ular గా ఉంటాయి. కానీ ఎప్పుడూ Plural గానే ఉపయోగించాలి.
Cattle, Gentry, Poultry, Clergy etc..
Eg: The Cattle are grazing in the field
The poultry are running by former.
# ఒక వాక్యంలో రెండు Noun లు Opposition లో ఉంటే (’S)ను రెండో Noun కు యాడ్ చేయాలి.
Eg: This is my Friend Mahesh’s house.
This news of Ram’s (news brought by Ramu).
The news of Ramu (about Ramu).
# రెండు Noun లు Common Posse ssion లో ఉంటే (’S) అనేది రెండో subject కు మాత్రమే యాడ్ చేయాలి.
Eg: Veeru’s and Priya’s fathers (Two persons)
– గమనిక: ఒక వాక్యంలో (’S)ను Non-living things కు ఉపయోగించకూడదు.
Eg: The table’s wood (in Correct)
A car’s door (in Correct)
Collective Nouns: Group, Crowd, army, Committee, Jury, Assem bly, Herd, etc.. మొదలైన వాటిని Collective Nouns అంటారు. Collective Nouns ను Singular గానే భావించాలి.
Eg: A flock of sheep was grazing in the field.
The Commitee has passed the reso lution unanimously.
# కింద పేర్కొన్న Adjectives ను Nouns గా కూడాపరిగణిస్తారు. కాబట్టి వీటిని Singular Nouns గా పరిగణించాలి.
Much, More, Little, Less
Eg: Much of their glory has faded away.
more than half a century has passed since this city was made the capital.
Many a
Eg: Many a new plan has failed.
Many a battle was fought on the soil of India.
The Majority of
# The Majority of అనే పదాన్ని నంబర్లకు మాత్రమే ఉపయోగించాలి. Plural గా పరిగణించాలి.
Eg: The Majority of these boys like crime thrillers.
A lot of, A great deal of, Plenty of, Most of, Some of
# పైన చెప్పిన పదాలను Amount & Qua ntity ని తెలిపితే Singular గా భావిం చాలి. నంబర్స్‌ను తెలిపితే Plural గా భావించాలి.
Eg: A lot of work Remains to be done (Quantity)
A lot of People have attended the meeting (Quantity)
# ఒక వాక్యంలో Noun తర్వాత prepos ition ఉండి, మరోసారి అదే Noun రిపీట్ అయితే దాన్ని singular గానే పరిగణించాలి.
Eg: Word for word, Hour after hour, Door to door.
Word for word is learning by Priya.
Door to door attestes the Posters.
# కొన్ని Nouns కు Plural రెండు రకాలుగా ఉంటాయి. వాటి అర్థం కూడా వేర్వేరుగా ఉంటుంది.
Singular Plural
Brother Brothers (Sons of the same parents)
(Brethren (members of a society or community)
Cloth Cloths (kinds or pieces of cloth)
Clothes (garments – దుస్తులు)
Genius Geniuses (persons of greate tallent)
Genii (spirits= ఆత్మలు)
Index Indexes (tables of contents)
Indices (signs used in algebra)
# కొన్ని Nouns కు singular గా ఒకటే అర్థం ఉంటుంది. Pluralగా రెండు అర్థాలు ఉంటాయి.
Singular Plural
arm (upper limb) arms a) upper limbs, b) weapons
Circumstance (Fact) Circumstances a) facts, b) Condition
Custom (habit) Customs a) habits, b) duties on goods
Minute (a unit of time) Minutes a) units of time, b) proceedings of a meeting
Pain (suffering) Pains a)sufferings, b) care
Spectacle (sight) Spectacles a) sights, b) eye-glasses.
# కొన్ని Nouns కు singular గా ఒక అర్థం, Plural గా ఒక అర్థం ఉంటుంది.
Singular Plural
Good (beneficial) Goods (Property)
Advice (Counsel) Advices (Information)
Air (atmosphere) Airs (Proud behaviour)
Authority (Power) Authorities (Men in power)
Content (Satisfaction) Contents (What is Contained in a book or vessel)
Iron (metal) Irons (fetters)
Respect (regard) Respects (Compliments)
Returm (coming back) Returns (Statements)
Wood (Material) Woods (Forest)
Water (Material) Waters (Sea)
Fruit (Edible thing) Fruits (Results)
Iron (Material) Irons (Chains)
Sand (Material) Sands (Land)
Veerababau
English Faculty
Nalgonda
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు