IPE MARCH 2023| INTER CIVICS MODEL PAPERS
IPE MARCH 2023
రాజనీతిశాస్త్రం-I (తెలుగు మీడియం)
సమయం : 3 గంటలు
మొత్తం మార్కులు : 100
సెక్షన్- ఎ
I. కింది ప్రశ్నల్లో ఏవేని మూడింటికి 40 పంక్తుల్లో సమాధానాలు రాయండి. (3×10=30)
1. రాజనీతి శాస్ర్తాన్ని నిర్వచించి, దాని పరిధిని వివరించండి.
2. సార్వభౌమాధికారం అంటే ఏమిటి? దాని ముఖ్య లక్షణాలను పేర్కొనండి.
3. స్వేచ్ఛను నిర్వచించి, స్వేచ్ఛ పరిరక్షణలను వివరించండి.
4. ఉదారవాదం అంటే ఏమిటి? దాని ప్రధాన లక్షణాలను తెలపండి.
5. కార్యనిర్వాహణ శాఖ అంటే ఏమిటి? కార్యానిర్వాహక శాఖ విధులను తెలపండి.
సెక్షన్ – బి
II. కింది ప్రశ్నల్లో ఏవేని ఎనిమిదింటికి 20 పంక్తుల్లో సమాధానాలు రాయండి. (8×5=40)
6. రాజనీతి శాస్త్ర పరిణామ క్రమాన్ని వివరించండి?
7. రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరించండి.
8. జాతి, జాతీయతల మధ్య తేడాలను వివరించండి.
9. శాసనం యొక్క ఏవైనా మూడు ఆధారాలను తెలపండి.
10. మతం -రాజకీయాలపై గాంధీజీ భావాలను వివరించండి.
11. ప్రాథమిక విధులను వివరించండి.
12. ఉత్తమ పౌరుల లక్షణాలను వివరించండి.
13. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం పాత్ర ఏమిటి?
14. భారతదేశంలో లౌకికవాదంపై ఒక వ్యాసం రాయండి.
15. లిఖిత రాజ్యాంగం ప్రయోజనాలు, లోపాలు ఏవి?
16. శాసనసభల ప్రాముఖ్యం తగ్గుదలకు గల కారణాలు వివరించండి.
17. పార్లమెంటరీ ప్రభుత్వం ప్రయోజనాలు ఏవి?
సెక్షన్ – సి
III. కింది ప్రశ్నల్లో ఏవేని పదిహేనింటికి 5 పంక్తుల్లో సమాధానాలు రాయండి. (15×2=30)
18. ప్రవర్తన వాదం
19. సమాజం అంటే ఏమిటి?
20. జాతి నిర్వచనాలను తెలపండి.
21. ప్రభుత్వం అంటే ఏమిటి?
22. శాసనం పదం అవతరణను తెలపండి.
23. సాంఘిక సమానత్వం అంటే ఏమిటి?
24. న్యాయాన్ని నిర్వచించండి.
25. మార్క్సిజం
26. శాసనోల్లంఘన
27. హక్కుల వర్గీకరణ
28. నైతిక విధులు
29. ద్వంద్వ పౌరసత్వం అంటే ఏమిటి?
30. పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?
31. పునరాయనం అంటే ఏమిటి?
32. మతరాజ్యం అంటే ఏమిటి?
33. J.S.మిల్
34. రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి?
35. ప్రభుత్వ అంగాలు ఎన్ని? అవి ఏవి?
36. ప్రధానమంత్రి
37. సమష్టి బాధ్యత
రాజనీతిశాస్త్రం-II (తెలుగు మీడియం)
సమయం : 3 గంటలు
మొత్తం మార్కులు : 100
సెక్షన్-ఎ
I. కింది ప్రశ్నల్లో ఏవేని మూడింటికి సమాధానాలు రాయండి. (3×10=30)
1. భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలను వివరించండి.
2. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను వివరించండి.
3. భారత ప్రధాన మంత్రి అధికారాలను వర్ణించండి.
4. భారత ఎన్నికల సంఘం నిర్మాణం, అధికారాలు, విధులపై ఒక వ్యాసం రాయండి.
5. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడానికి గల కారణాలు ఏవి?
సెక్షన్ – బి
II కింది ప్రశ్నల్లో ఏవేని ఎనిమిదింటికి సమాధానం రాయండి. (8×5=40)
6. భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి ఏవేని నాలుగు కారణాలను తెలపండి.
7 ఉపరాష్ట్రపతి ఎన్నిక, అధికారాలు-విధులను గురించి రాయండి.
8. రాష్ట్ర గవర్నర్ అధికారాలు, విధులు ఏవేని నాలుగింటిని తెలపండి.
9. కేంద్ర-రాష్ర్టాల మధ్య ఉన్న శాసన సంబంధాలను వివరించండి.
10. సర్కారియా కమిషన్ చేసిన సిఫారసులను వివరించండి
11. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంపై సంక్షిప్త సమాధానం రాయండి.
12. భారతదేశంలో ఎన్నికల సంస్కరణలపై ఒక సంక్షిప్త వ్యాఖ్య రాయండి.
13. భారతదేశంలోని వివిధ అవినీతి నిరోధక చట్టాలను పేర్కొనండి.
14. పెద్ద మనుషుల ఒప్పందంలోని నిబంధనలు తెలపండి.
15. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని అంశాలను తెలపండి.
16. ఎలక్ట్రానిక్ పాలనలోని సుగుణాలను, లోపాలను చర్చించండి.
17. భారత విదేశాంగ విధానానికి ఉన్న ఏవేని రెండు లక్షణాలను తెలపండి.
సెక్షన్ -సి
III కింది ప్రశ్నల్లో ఏవేని పదిహేనింటికి సమాధానాలు రాయండి. (15×2=30)
18. అతివాదులు అనుసరించిన పద్ధతులు
19. రాజ్యాంగ ముసాయిదా కమిటీ
20. ఏవైనా నాలుగు ప్రాధమిక విధులు
21. ఎన్నికలగణం అంటే ఏమిటి?
22. ఒక రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి
23. ముఖ్యమంత్రి నియామకం
24. నీతి ఆయోగ్
25. గ్రామసభ
26. మేయర్
27. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
28. సిఫాలజీ అనగానేమి?
29. జాతీయస్థాయిలో సంకీర్ణ రాజకీయాలు
30. ప్రజా వేగులు
31. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ 2010
32. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
33. మిలియన్ మార్చ్
34. జవాబుదారీ తనం అంటే ఏమిటి?
35. లోకాయుక్త
36. ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలు ఏవి?
37. బ్రిక్స్‌లోని సభ్య దేశాలు ఏవి?
IPE march 2023
civis-I model paper
Tine:3hours. Maximum Marks – 100
SECTION -A
Note : (1) Answer ANY THREE of the following questions in 40 lines.
(2) each question carries TEN marks. 3×10=30
1. Define Political Science and explain it is scope.
2. What is sovereignty ? Explain its charac teristic features.
3. Define Liberty ? what are the safeguards of liberty.
4. What is the liberalism? explain it is basic tenets?
5. What is executive ? what are its functions?
SECTION-B
Note : (1) answer ANY EIGHT of the following questions in 20 lines.
(2) Each question carries FIVE marks. 8×5=40
6. Write a brief note on Evolution of Political Science.
7. Explain the difference between State and Government.
8. What are the differences between Nation and Nationality.
9. Write about any three source of law.
10. Gandhiji’s views on religion and politics
11. Explain the fundamental duties
12. Explain the various qualities of a good citizen.
13. What is the role of public opinion in Democracy.
14. Write an essay on secularism in India context.
15. What are the merits and demerits of a written constitution?
16. What are the reasons for the decline of the significance of Legislature?
17. Explain the merits of Parliamentary form of Government.
SECTION-C
Note : (1) Answer ANY FIFTEEN of the following questions in 5 lines.
(2) Each question carries TWO marks. 15×2=30
18. Behaviouralism 19. What is Society?
20. Define Nation.
21. What is the government
22. Explain the origin of the word Law
23. What is Social Equality?
24. Define Justice. 25. Marxism
26. Civil – Disobedience
27. Classify Rights. 28. Moral Duties
29. What is dual citizenship?
30. What is indirect Democracy?
31. What is recall?
32. What is theocratic state. 33.J S Mill
34. What is preamble?
35. How many organs of Government are there? what are they?
36. Prime Minister
37. Collective responsibility.
IPE march 2023
civis-II model paper
Tine:3hours. Maximum Marks – 100
SECTION -A
Note : (1) Answer ANY THREE of the following questions in 40 lines.
(2) each question carries TEN marks. 3×10=30
1. Explain the silent futures of Indian Constitution.
2. Explain the fundamental rights as incorpo rated in the Indian Constitution.
3. Describe the powers of Prime Minister of India.
4. Explain the important powers and functions of central Election Commission.
5. Explain the various factors which led to the agitation for a separate Telangana state.
SECTION-B
Note : (1) answer ANY EIGHTof the follo wing questions in 20 lines.
(2) each question carries FIVE marks. 8×5=40
6. Explain any four causes for the Indian National Movement.
7 Write about election of vice president and his functions.
8. Write about any four powers and functions of the State Governor.
9. Describe the legislative relations between Union and States.
10. Examine the Recommendations of the sarkaria commission.
11. Write a brief note on Telangana Panchayati Raj act of 2018.
12. Briefly write about election reforms in India.
13. Describe various anti corruption laws in India.
14. Explain the provisions of Gentleman Agreement.
15. Explain the provisions of AP reorganisation act 2014.
16. Discuss the merits and demerits of E-Governance.
17. Explain any two features of indian foreign policy.
SECTION-C
Note : (1) Answer ANY FIFTEEN of the following questions in 5 lines.
(2) Each question carries TWO marks. 15×2=30
18. Methods of Extremists
19. Drafting Committee
20. Any four fundamental Duties
21 Composition of Electoral College?
22.Constitutional emergency in a state.
23 Appointment of the Chief Minister
24.NITI Aayog
25. Gram Sabha
26. Mayor
27. When is National Voters Day observed?
28. What is Psephology
29. Coalition politics at National level
30. Whistle Blowers
31.Srikrishna Committee reports,2010.
32. Hyderabad as common capital
33. Million March
34. What is accountability
35. Lokayukta
36. List the main organs of UNO
37. Who are the members in BRIC?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు