RECPDCL | ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో 60 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్(RECPDCL).. ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యుటిలిటీ ఇంజినీర్, యూటిలిటీ కోఆర్డినేటర్, పవర్ సిస్టమ్ ఎక్స్పర్ట్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ డిగ్రీ/ఎంబీఏ/డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి.. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 27వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇందులో షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 60
పోస్టులు : ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్
అర్హతలు :
ఎగ్జిక్యూటివ్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ ఉత్తీర్ణత సాధించి.. పనిలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు 45 ఏళ్లు మించకుడదు
జీతం : నెలకు రూ. 1.12,000
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ ఉత్తీర్ణత సాధించి.. పనిలో కనీసం 6 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు 40 ఏళ్లు మించకుడదు
జీతం : నెలకు రూ. 85,000
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ : సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ ఉత్తీర్ణత సాధించి.. పనిలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు 35 ఏళ్లు మించకుడదు
జీతం : నెలకు రూ. 62,000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : ఫిబ్రవరి 27
వెబ్సైట్ : https://www.recpdcl.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






