Pune Cantonment Board | పుణె కంటోన్మెంట్ బోర్డులో 168 పోస్టులు
కంప్యూటర్ ప్రోగ్రామర్స్, జూనియర్ క్లర్క్ పోస్టుల భర్తీకి మహారాష్ట్ర పుణెలోని.. పుణె కంటోన్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. 7వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి పాస్. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి 22న వెలుబడగా మార్చి మొదటివారంలో దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 168పోస్టులను భర్తీ చేస్తున్నది. మరిన్ని వివరాల కోసం ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో చూడవచ్చు.
మొత్తం ఖాళీలు : 168
పోస్టులు : కంప్యూటర్ ప్రోగ్రామర్, వర్క్ షాప్ సూపరింటెండెంట్, ఫైర్ బ్రిగేడ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ మార్కెట్ సూపరింటెండెంట్, డిస్ఇన్ఫెక్టర్, డ్రస్సర్, డ్రైవర్, జూనియర్ క్లర్క్, హెల్త్ సూపర్వైజర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర పోస్టులు.
అర్హతలు : 7వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి పాస్. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు
దరఖాస్తు ఫీజు : రూ.600 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.400)
దరఖాస్తు తేదీ : మార్చి మొదటివారం
దరఖాస్తు : ఆన్లైన్లో
వెబ్సైట్ : https://pune.cantt.gov.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






