General Science Biology | ‘పగడాల దీవి’ని ఏర్పరచుకొనే జీవులు ఏ తరగతికి చెందుతాయి?
జీవశాస్త్రం
1. కర్నూలు జిల్లా రోళ్లపాడు వద్ద గుర్తించిన పక్షి?
1) కాకి 2) కలివి కోడి
3) బట్టమేక పిట్ట 4) రాబందు
2. టెలిఫోన్ రేడియేషన్ వల్ల అంతరించిపోతున్న పక్షి?
1) రాబందు 2) పిచ్చుక
3) కాకి 4) గద్ద
3. కర్నూలు జిల్లా నంద్యాల, ప్రకాశం జిల్లా గిద్దలూరు వద్ద కనిపించే ఆపదలో గల కీటకం ఏది?
1) బాంబార్డియిన్
2) నీలిరంగు సాలీడు
3) పేడపురుగు 4) పైవేవీకావు
4. శరీరంలో అనేక రంధ్రాలను నాళవ్యవస్థగా రూపొందించుకున్న జంతువులు?
1) ప్రొటోజోవా 2) పెరిఫెరా
3) నిడేరియా 4) అనెలిడా
5. జంతు రాజ్యంలో అతిపెద్ద తరగతి ఏది?
1) ప్రొటోజోవా 2) అనెలిడా
3) ఆర్థ్ద్రోపొడా 4) మొలస్కా
6. ‘పగడాల దీవి’ని ఏర్పరచుకొనే జీవులు
ఏ తరగతికి చెందుతాయి?
1) మొలస్కా 2) ఆర్థ్రోపొడా
3) ప్లాటిహెల్మింథిస్ 4) సీలెంటిరేటా
7. హృదయంలో మూడు గదులు గల జీవులు ఏవి?
1) చేపలు 2) ఉభయచరాలు
3) సరీసృపాలు 4) పక్షులు
8. జీవులను కేంద్రకపూర్వ జీవులు, నిజకేంద్రక జీవులుగా విభజించిన వ్యక్తి?
1) కోప్లాండ్ 2) చార్లెస్ డార్విన్
3) చాటన్ 4) లిన్నేయస్
9. మానవునికి ఫలాలనిచ్చే మొక్కలు?
1) వివృత బీజాలు 2) ఆవృతబీజాలు
3) బ్రయోఫైటా 4) టెరిడోఫైటా
10. కింది వాటిలో ప్రసరణ కణజాలాలు ఉన్న మొక్కలు?
1) థాలోఫైటా 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) పైవేవీ కావు
11. ఆపదలో గల జాతులను గుర్తించడానికి తోడ్పడే పుస్తకం?
1) రెడ్ డేటా బుక్ 2) గ్రీన్ బుక్
3) బ్లూ బుక్ 4) బ్లాక్ బుక్
12. ‘వృక్షాయుర్వేద’ అనే గ్రంథాన్ని రచించింది?
1) పరాశరుడు 2) చరకుడు
3) సుశ్రుతుడు 4) అరిస్టాటిల్
జవాబులు
1.3 2.2 3.2 4.2
5.3 6.4 7.2 8.3
9.2 10.3 11.1 12.1
1. జతపరచండి.
1. భూమిపై నేల భాగం ఎ. జిరోఫైట్స్
2. గాలిలో వాయువుల భాగం బి. హైడ్రోస్పియర్
3. నీటి భాగం సి. లిథోస్పియర్
4. ఎడారి మొక్కలు డి. ఎట్మాస్పియర్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
2. సహజ పర్యావరణం ఎన్ని విధాలు?
1) నిర్జీవ, జీవ
2) సూక్ష్మజీవ, జీవ
3) మొక్కలు, జంతువులు
4) పైవేవీకావు
3. కింది వాటిలో నిర్జీవ పర్యావరణానికి చెందినది?
1) సౌరశక్తి, గాలి, నీరు, నేల
2) మొక్కలు, జంతువులు
3) మొక్కలు, సూక్ష్మజీవులు
4) పైవేవీకావు
4. కింది వాటిలో ఉత్పత్తిదారులు, స్వయం పోషకాలు?
1) మొక్కలు 2) శైవలాలు
3) జంతువులు 4) 1, 2
5. హెటిరోట్రోప్స్కు ఉదాహరణ?
1) జంతువులు 2) మొక్కలు
3) 1, 2 4) పైవన్నీ
6. సాప్రోఫైట్స్, విచ్ఛిన్నకారులు?
1) బ్యాక్టీరియా 2) శిలీంధ్రాలు
3) 1, 2 4) ప్రొటోజోవా
7. ప్రాథమిక వినియోగదారులకు ఉదాహరణ?
1) ఆవులు, కుందేలు, మేక, జింక,ఏనుగు, చిలుక
2) పులులు, సింహాలు, తోడేళ్లు, నక్కలు, పాములు
3) మనుషులు, కుక్కలు, పిచ్చుకలు, ఎలుగుబంట్లు
4) పైవన్నీ
8. కింది ఆహారపు గొలుసుల్లో సరైనది?
1. మొక్కలు-కీటకాలు-తొండ-గద్ద
2. మొక్కలు-కీటకాలు-తొండ
3. మొక్కలు-కీటకాలు-కప్ప-పాము-గద్ద
4. మొక్కలు-కీటకాలు-కప్ప-పాము-గద్ద
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) సి 4) సి, డి
9. నీరు లేకుండా ఒంటె ఎన్ని రోజులు జీవించగలదు?
1) 8 2) 10 3) 12 4) 14
10. ఒంటె ఎన్ని బకెట్ల నీరు తాగుతుంది?
1) 2-3 2) 2-4
3) 3-4 4) 4-5
11. కింది వాటిలో శీతల ప్రాంతంలో దట్టమైన రోమాలు, చర్మం కింద కొవ్వు పొర కలిగింది?
1) ఒంటె 2) పెంగ్విన్
3) జడల బర్రె 4) నీలి తిమింగలం
12. సైబీరియా కొంగ శీతాకాలం ప్రారంభం కాకముందే ఏ దేశం నుంచి భారతదేశానికి వస్తుంది?
1) రష్యా 2) అమెరికా
3) భరత్పూర్ 4) వాషింగ్టన్
13. మొక్కలు పెరగడానికి ఏ అనుకూల ఉష్ణోగ్రత ఉపయోగం?
1) 200C – 300C 2) 200C – 35C
3) 300C – 400C 4) 400C – 500C
14. ఎడారి జంతువులు శరీర ఉష్ణోగ్రతను కోల్పోవడానికి కారణం?
1) తక్కువ రోమాలు కలిగి ఉండటం
2) శరీరంలో కొవ్వులు నిల్వ ఉండవు
3) చెమట ఏర్పడటం
4) అన్నీ సరైనవే
15. ఉష్ణప్రాంతాల్లో ఏ మొక్కలు నీరును కోల్పోకుండా పత్రాలు ముళ్లుగా మార్చుకుంటాయి. కాండం ఆహారాన్ని తయారుచేస్తుంది?
1) బ్రహ్మజెముడు, నాగజెముడు
2) బ్రహ్మజెముడు, కలబంద
3) నీరియమ్ 4) పైవన్నీ
16. ఆహారపు సమతుల్య పిరమిడల్ అంతస్థులు కింది నుంచి పైకి వరుసగా?
1) పిండి పదార్థాలు-ప్రొటీన్స్-కొవ్వులు-ఖనిజలవణాలు-విటమిన్స్-పీచు-నీరు
2) పిండి పదార్థాలు-ప్రొటీన్స్-కొవ్వులు-ఖనిజలవణాలు-విటమిన్స్-పీచు-నీరు
3) పిండి పదార్థాలు-ప్రొటీన్స్-కొవ్వులు-విటమిన్స్-ఖనిజ లవణాలు-పీచు-నీరు
4) పైవేవీ కావు
జవాబులు
1.2 2.1 3.1 4.4
5.1 6.3 7.1 8.3
9.2 10.3 11.3 12.1
13.3 14.4 15.4 16.1
1. జతపరచండి.
ఎ. సిట్రస్ ఫలాల్లో 1. మృదు కేశయుత వైరస్
బి. వైటిస్ వినిఫెరాలో 2. ట్రిస్టిజ, శిలీంధ్రం మొజాయిక్ ఎల్లో కార్కివీన్
సి. కొబ్బరిలో 3. సిట్రస్ కాంకర్ వైరస్
డి. జాంథోమోనాస్ 4. వేరు విల్ట్ సిట్రై బ్యాక్టీరియ్లా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-2, బి-3, సి-4, డి-1
2. విత్తనాల ద్విగుణీకృతాల్లో దశలు వరుస క్రమంలో గుర్తించండి.
1) కేంద్రక-ఫౌండేషన్-బ్రీడర్స్- ధ్రువీకరించిన
2) కేంద్రక-బ్రీడర్స్-ఫౌండేషన్- ధ్రువీకరించిన
3) కేంద్రక-బ్రీడర్స్-ఫౌండేషన్- ధ్రువీకరించిన
4) కేంద్రక-బ్రీడర్స్-ఫౌండేషన్- ధ్రువీకరించిన
3. ఒక రైతు పొలంలో వెళ్తున్నప్పుడు ఏ లక్షణాలను అనుసరించి ఎటువంటి రసాయన ఎరువులు చల్లాలో నిర్ణయించుకున్నాడు. వీటిలో సరైనవి గుర్తించండి.
1) ఆకులు పచ్చరంగు ఉండి పసుపులోకి మారితే – నత్రజని
2) కాండం, విత్తనాలు బలహీనంగా ఉంటే – పాస్ఫరస్/భాస్వరం
3) ఆకులపై తెల్లటి మచ్చల తర్వాత పసుపుగా మారి చివరలు ముడుచుకుపోతే- పొటాషియం 4) పైవన్నీ
4. అమ్మోనియం సల్ఫేట్, యూరియాలు?
1) నత్రజని ఎరువులు
2) భాస్వరం ఎరువులు
3) పొటాష్ ఎరువులు 4) పైవన్నీ
5. ఒక రైతు విదేశాల నుంచి ఒక ద్విలింగ పుష్పం కలిగిన మొక్కను తీసుకొని వచ్చాడు. 100 శాతం తల్లి లక్షణాలు ఉన్న మొక్కలు కావాలంటే?
1. కేసరాలు, అండకోశం ఒకేసారి పక్వానికి రావాలి
2. కేసరాలు, అండకోశం వేర్వేరు సమయాల్లో పక్వానికి రావాలి
3. స్వపరాగ సంపర్కం జరగాలి
4. కేసరాలు, అండకోశం ఒకేసారి పక్వానికి రాకూడదు
1) ఎ, బి, సి 2) ఎ, సి
3) ఎ, డి 4) ఎ, సి, డి
6. ఎద్దుల శుక్రాన్ని/ ఆవుల అండాలను ఎలా నిల్వ చేస్తారు?
1) -1960 నత్రజని ద్రావణం (10 – 12 సంవత్సరాలు)
2) -1960 నత్రజని ద్రావణం (10 – 15 సంవత్సరాలు)
3) -1960 అమ్మోనియా ద్రావణం (15 – 20 సంవత్సరాలు)
4) -1960 అమ్మోనియా ద్రావణం (10 – 18 సంవత్సరాలు)
7. భారత ప్రభుత్వం పాల ఉత్పత్తి పెంచడానికి ప్రవేశపెట్టిన పథకం?
1) ఆపరేషన్ ఫ్లడ్/ వైట్ రివల్యూషన్/ శ్వేత విప్లవం
2) నీలి విప్లవం
3) పసుపు విప్లవం 4) అన్నీ
8. సంకరజాతి పశువులను అభివృద్ధి చేయడానికి ఎన్నుకున్న పద్ధతులు ఓవ్యులేషన్?
1) కృత్రిమ గర్భధారణ-పిండాల మార్పిడి పద్ధతి-సూపర్ ఓవ్యులేషన్
2) కృత్రిమ గర్భధారణ-సూపర్ ఓవ్యులేషన్-పిండాల మార్పిడి పద్ధతి
3) కృత్రిమ గర్భధారణ-సూపర్ ఓవ్యులేషన్-పిండాల మార్పిడి పద్ధతి
4) కృత్రిమ గర్భధారణ-సూపర్ ఓవ్యులేషన్-పిండాల మార్పిడి పద్ధతి
జవాబులు
1.3 2.3 3.4 4.1
5.2 6.1 7.1 8.2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు