డయోనియా కీటకాహారపు మొక్క
121. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): మామిడిలో ఫలం టెంకగల ఫలం
కారణం (R): మామిడిలో గట్టి శిలాయుతమైన అంతర ఫలకవచం ఉంటుంది
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
122. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): కీటకాహార మొక్కలు నత్రజని లోపించిన నేలలో మనుగడ సాగించగలవు
కారణం (R): నెపంథిస్ కీటకాలను
పట్టుకుని కీటకాలలోని ప్రొటీన్లను జీర్ణించుకుంటుంది
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
123. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): ద్విదళబీజాలు జాలాకార ఈనెల వ్యాపనాన్ని చూపుతాయి
కారణం (R): స్మైలాక్స్ జాలాకార ఈనెల వ్యాపనం చూపుతుంది
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
124. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): డయోనియా కీటకాహారపు మొక్క
కారణం (R): డయోనియాను వీనస్ ఫ్లెట్రాప్గా వ్యవహరిస్తారు
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
125. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): కీటాకాహారపు మొక్కలు నత్రజనిని కీటకాల నుంచి గ్రహిస్తాయి
కారణం (R): కీటకాహారపు మొక్కలు జింక్ లోపం ఉన్న నేలలో మనుగడ సాగించగలవు
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
126. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): దోస, గుమ్మడి నులితీగలతో ఎగబాకే మొక్కలు
కారణం (R): దోస, గుమ్మడిలో గ్రీవపు మొగ్గలు నులితీగలుగా రూపాంతరం చెందాయి.
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
127. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): బంగాళదుంప ఒక భూగర్భ కాండ రూపాంతరం
కారణం (R): బంగాళదుంప పొలుసాకులున్న మచ్చలను కలిగి ఉంటుంది
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
128. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): కాండం కణుపు, కణుపు మాధ్యమాలుగా విభేదనం చూపుతుంది
కారణం (R): పత్రం ఏర్పడే కాండం భాగాన్ని కణుపు అంటారు
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
129. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): ఫాబేసి మొక్కలు నత్రజని లోపించిన నేలలో మనుగడ సాగించగలవు
కారణం (R): ఫాబేసి కుటుంబంలో నత్రజని స్థాపించే బుడిపె వేర్లు ఉంటాయి
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
130. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): పీచులాంటి వేర్లను అబ్బురపు వేర్లుగా కూడా వ్యవహరిస్తారు
కారణం (R): పీచువేర్లు ప్రథమ మూలం నుంచి కాకుండా మిగిలిన భాగాల నుంచి ఏర్పడుతాయి
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
131. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): ఏకదళ బీజాలు అబ్బురపు వేర్లను కలిగి ఉంటాయి
కారణం (R): ఏకదళ బీజాలలో ప్రాథమిక వేరు అల్పకాలికం
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
132. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): ద్విదళ బీజాలు తల్లివేరు వ్యవస్థను చూపుతాయి
కారణం (R): ద్విదళ బీజాల్లో ప్రాథమిక వేరు దీర్ఘకాలికం
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
సమాధానాలు
121.1 122.1 123.2 124.1 125.3 126.1 127.1 128.1 129.1 130.2 131.1 132.1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు