తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఎంత?
1. దక్షిణాపథం అంటే ఏ నదుల మధ్య ఉన్న ప్రాంతం?
1) నర్మద-గోదావరి 2) గోదావరి-కృష్ణ
3) నర్మద-తుంగభద్ర 4) తుంగభద్ర-కృష్ణ
2. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం?
1) 2014 జూన్ 2 2) 2014 జూన్ 3
3) 2014 జూలై 2 4) 2015 జూన్ 2
3. తెలంగాణ రాష్ట్రం ఉనికిరీత్యా విస్తరించిన ప్రాంతం?
1) మాల్వా పీఠభూమి 2) కర్ణాటక పీఠభూమి
3) దక్కన్ పీఠభూమి 4) బుందేల్‌ఖండ్ పీఠభూమి
4. తెలంగాణ విస్తరణ (విస్తృతి) అక్షాంశాల దృష్ట్యా?
1) 150 50I-190 51I ఉత్తర అక్షాంశాల మధ్య
2) 150 55I-190 56I ఉత్తర అక్షాంశాల మధ్య
3) 770 15I-810 19I తూర్పు రేఖాంశాల మధ్య
4) 760 55I-810 19I తూర్పు రేఖాంశాల మధ్య
5. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం?
1) 1,12,840 చ.కి.మీ 2) 1,14,077 చ.కి.మీ
3) 1,12,077 చ.కి.మీ 4) 1,18,432 చ.కి.మీ
6. దేశంలో తెలంగాణ ఎన్నో భూపరివేష్టిత రాష్ట్రం?
1) రెండు 2) మూడు 3) నాలుగు 4) ఐదు
7. తెలంగాణలో అధిక విస్తీర్ణం ఉన్న జిల్లా?
1) జయశంకర్ భూపాలపల్లి 2) భద్రాది కొత్తగూడెం 3) హైదరాబాద్ 4) నల్లగొండ
8. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఎవరి నేతృత్వంలో ఏర్పడింది?
1) టీ హరీష్‌రావు 2) పోచారం శ్రీనివాసరెడ్డి
3) మహ్మద్ అలీ 4) కేటీఆర్
9. తెలంగాణలో అల్ప విస్తీర్ణం జిల్లా?
1) హైదరాబాద్ 2) ఆసిఫాబాద్
3) సిరిసిల్ల రాజన్న 4) గద్వాల
10. తెలంగాణతో సరిహద్దును పంచుకోని రాష్ట్రం?
1) కర్ణాటక 2) ఆంధ్రప్రదేశ్ 3) ఒడిశా 4) మహారాష్ట్ర
11. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ప్రకారం తెలంగాణ ఖమ్మం జిల్లాలోని మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల ఏ రాష్ట్ర సరిహద్దును కోల్పోయింది?
1) కర్ణాటక 2) ఆంధ్రప్రదేశ్ 3) ఒడిశా 4) మహారాష్ట్ర
12. తెలంగాణకు దక్షిణాన అత్యంత చివరగా ఉన్న జిల్లా?
1) మహబూబ్‌నగర్ 2) గద్వాల
3) ఆదిలాబాద్ 4) భద్రాది కొత్తగూడెం
13. తెలంగాణ రేఖాంశాల దృష్ట్యా విస్తృతి ఏ జిల్లాల మధ్య విస్తరించబడింది?
1) మహబూబ్‌నగర్-గద్వాల
2) మహబూబ్‌నగర్-ఆదిలాబాద్
3) భద్రాది కొత్తగూడెం-మహబూబ్‌నగర్
4) ఆదిలాబాద్-గద్వాల
14. కింది వాటిలో ఏ పాత జిల్లాల నుంచి అత్యధికంగా, అత్యల్పంగా నూతన జిల్లాలు ఏర్పడ్డాయి?
1) హైదరాబాద్ – సంగారెడ్డి
2) వరంగల్ – నిజామాబాద్
3) నిజామాబాద్ – వరంగల్
4) జయశంకర్ భూపాలపల్లి – భద్రాద్రి కొత్తగూడెం
15. దేశంలో భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం?
1) 11వ 2) 12వ 3) 13వ 4) 14వ
16. తెలంగాణలో అత్యధిక మండలాలుగల జిల్లా?
1) నల్లగొండ 2) వరంగల్ (అర్బన్)
3) ఆదిలాబాద్ 4) రంగారెడ్డి
17. తెలంగాణలో అత్యల్ప, అత్యధిక గ్రామ పంచాయతీలుగల జిల్లాలు వరుసగా?
1) రంగారెడ్డి – నిజామాబాద్
2) మేడ్చల్ మల్కాజిగిరి – నల్గొండ
3) మల్కాజ్గిరి – మహబూబ్‌నగర్
4) మల్కాజ్గిరి – వికారాబాద్
18. తెలంగాణలో ఎన్ని జిల్లాలు భూపరివేష్టితాలు (అంతర్రాష్ట్ర సరిహద్దు లేనివి)?
1) 11 2) 12 3) 13 4) 14
19. తెలంగాణకు ఎన్ని రాష్ర్టాలు సరిహద్దులుగా ఉన్నాయి?
1) 3 2) 5 3) 4 4) 6
20. తెలంగాణలో గరిష్టంగా జిల్లాలు ఏ రాష్ర్టాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి?
1) కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ 2) ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర
3) మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 4) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
21. తెలంగాణలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య?
1) 8690 2) 8695 3) 8700 4) 438
22. కింది వాటిని జతపర్చండి?
పాత జిల్లా నూతన జిల్లాల సంఖ్య
1. నిజామాబాద్ ఎ. 4
2. నల్లగొండ బి. 3
3. ఆదిలాబాద్ సి. 2
4. వరంగల్ డి. 1
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
23. గ్రామ పంచాయతీలు, జిల్లాపరిషత్‌లు లేని జిల్లా?
1) హైదరాబాద్ 2) రంగారెడ్డి
3) మహబూబ్‌నగర్ 4) ఆదిలాబాద్
24. తెలంగాణలో వివిధ జిల్లాలతో గరిష్ఠంగా సరిహద్దును కలిగిన జిల్లా?
1) మెదక్ 2) సిద్దిపేట
3) మహబూబ్‌నగర్ 4) వరంగల్
25. తెలంగాణలోని మొత్తం కార్పొరేషన్ల సంఖ్య?
1) 1 2) 2 3) 5 4) 6
26. దేశంలో జనాభాపరంగా తెలంగాణ రాష్ట్ర స్థానం?
1) 11వ 2) 12వ 3) 17వ 4) 19
27. దేశ జనాభాలో తెలంగాణ జనాభా శాతం?
1) 2.5 శాతం 2) 2.89 శాతం
3) 3.45 శాతం 4) 2.42 శాతం
28. తెలంగాణలో అత్యధిక, అత్యల్ప జనాభాగల జిల్లాలు?
1) హైదరాబాద్, సిరిసిల్ల 2) సిరిసిల్ల, రంగారెడ్డి
3) హైదరాబాద్, ఆసిఫాబాద్
4) ఆసిఫాబాద్, హైదరాబాద్
29. తెలంగాణ జనసాంద్రత….
1) 382 2) 312 3) 314 4) 330
30. తెలంగాణలో అత్యధిక, అత్యల్ప జనసాంద్రతగల జిల్లాలు?
1) హైదరాబాద్, ఆసిఫాబాద్
2) మల్కాజ్గిరి, ఆసిఫాబాద్
3) ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం
4) జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్
31. అత్యధిక, అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తిగల జిల్లాలు?
1) నిర్మల్, రంగారెడ్డి 2) రంగారెడ్డి, నిజామాబాద్
3) నిజామాబాద్, రంగారెడ్డి 4) నిర్మల్, హైదరాబాద్
32. తెలంగాణ స్త్రీ, పురుష నిష్పత్తి?
1) 943 2) 988 3) 960 4) 935
33. కింది వాటిలో సరికాని జత?
1) ఖమ్మం – భద్రాద్రి కొత్తగూడెం,
జయశంకర్ భూపాలపల్లి
2) ఆదిలాబాద్ – మంచిర్యాల, నిర్మల్
3) నిజామాబాద్ – కామారెడ్డి
4) మహబూబ్‌నగర్ – నాగర్‌కర్నూలు, వనపర్తి
34. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన రోజు?
1) 2014, ఫిబ్రవరి 20 2) 2014, ఫిబ్రవరి 18
3) 2014, ఫిబ్రవరి 13 4) 2014, మార్చి 1
35. తెలివాహనది అని ఏ నదికి పేరు?
1) గోదావరి 2) కృష్ణా
3) తుంగభద్ర 4) కిన్నెరసాని
36. తెలంగాణలోని శాసనసభ, శాసనమండలి సభ్యుల సంఖ్య వరుసగా..
1) 119, 40 2) 40, 120
3) 120, 43 4) 43, 120
37. తెలంగాణలో అత్యధిక వైశాల్యంగల జిల్లా?
1) జయశంకర్ భూపాలపల్లి
2) భద్రాద్రి కొత్తగూడెం
3) నల్లగొండ
4) నాగర్‌కర్నూలు
38. తెలంగాణలో అత్యల్ప అక్షరాస్యతగల జిల్లా?
1) ఆసిఫాబాద్ 2) గద్వాల
3) కొత్తగూడెం 4) నాగర్‌కర్నూలు
39. తెలంగాణలో అత్యధిక, అత్యల్ప అడవులుగల జిల్లా?
1) జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్
2) జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి
3) జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్
4) హైదరాబాద్, కరీంనగర్
40. తెలంగాణలో కింది వాటిలో భూ పరివేష్టిత జిల్లా?
1) మెదక్ 2) సంగారెడ్డి
3) కామారెడ్డి 4) గద్వాల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు