ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్
-ఎక్కడ ఉంది: ఢిల్లీ
-ప్రారంభం: 1930లో
-గుర్తింపు: దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్
వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
-ఎక్కడ: పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్
-ప్రారంభం: 2005, జనవరి 20
-గుర్తింపు: ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
-పోర్ట్ బ్ల్లెయిర్ ఎయిర్‌పోర్ట్‌గా ప్రాచుర్యంలో ఉంది.
ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్
-ఎక్కడ: ముంబై, మహారాష్ట్ర
-ప్రారంభం: 1942
-గుర్తింపు: అంతర్జాతీయ విమానాశ్రయం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్
-ఎక్కడ: కలకత్తా, పశ్చిమ బెంగాల్
-గుర్తింపు: డం డం విమానాశ్రయంగా ప్రసిద్ధి
విశాఖపట్నం ఎయిర్పోర్ట్
-ఎక్కడ: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
-ప్రారంభం: 2007 జూన్ 15న (రన్ వే)
-గుర్తింపు: అంతర్జాతీయ విమానాశ్రయం
లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డొలోయ్ ఎయిర్పోర్ట్
-ఎక్కడ: గువాహటి, అసోం
-గువాహటి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా ప్రసిద్ధి
గోవా ఎయిర్పోర్ట్
-ఎక్కడ: డాబోలిమ్, గోవా
-ప్రారంభం: 1950లో నిర్మాణం
-గుర్తింపు: అంతర్జాతీయ విమానాశ్రయం
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్
-ఎక్కడ: అహ్మదాబాద్, గుజరాత్
-ప్రారంభం: 1991 జనవరి 26
-గుర్తింపు: ఎక్కువ రద్దీ గల విమానాశ్రయం
కెంపెగౌడ ఎయిర్పోర్ట్
-ఎక్కడ: బెంగళూరు, కర్ణాటక
-ప్రారంభం: 2008, మే 24
-గుర్తింపు: అంతర్జాతీయ విమానాశ్రయం
మంగళూరు ఎయిర్పోర్ట్
-ఎక్కడ: మంగళూరు, కర్ణాటక
-ప్రారంభం: 1951, డిసెంబర్ 25
-గుర్తింపు: అంతర్జాతీయ విమానాశ్రయం
కొచ్చిన్ ఎయిర్పోర్ట్
-ఎక్కడ: కొచ్చీ, కేరళ
-ప్రారంభం: 1999, జూన్ 10
-గుర్తింపు: కేరళలో అతిపెద్ద ఎయిర్పోర్ట్
కాలికట్ ఎయిర్పోర్ట్
-ఎక్కడ ఉంది : కరిపూర్, కేరళ
-ప్రారంభం : 1988 ఏప్రిల్
-గుర్తింపు: కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌గా ప్రసిద్ధి