Nayatalim is which education| నయాతాలీమ్ ఏ విద్యకు సంబంధించింది?
1. 1854- ఉడ్స్ డిస్పాచ్ ఫలితం?
1) మాగ్నాకార్టా 2) గ్రాంట్ ఇన్ ఎయిడ్ సౌకర్యం
3) తటస్థ విద్య 4) పైవన్నీ
1) 1919 2) 1929 3) 1939 4) 1935
3. పాఠ్యాంశాలు చదవడంలో చాలా ఇబ్బంది పడుతున్న పిల్లల అభ్యసన వైకల్యం?
1) డిస్ రీడియా 2) డిస్ ఫేసియా
3) డిస్ లెక్సియా 4) అలెక్సియా
4. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
1) కొఠారి- పని అనుభవం
2) మొదలియార్- బహుళార్థ సాధక పాఠశాలలు
3) శాడ్లర్- ఉన్నత విద్య అభివృద్ధి
4) రాధాక్రిష్ణన్- సమాజ ఉత్పాదక విద్య
5. ఆర్టీఈ-2009లోని ఏ సెక్షన్ ప్రకారం విద్యార్థులను ఒకే తరగతిలో ఎక్కువ మార్లు కొనసాగించవద్దు?
1) సెక్షన్- 15 2) సెక్షన్- 16
3) సెక్షన్- 17 4) సెక్షన్- 18
6. మనుస్మృతి గ్రంథం ఆధారంగా స్త్రీ విద్య లభించని కాలం? (1)
1) వేదకాలం 2) బౌద్ధకాలం
3) ఇస్లాంకాలం 4) బ్రిటిష్ కాలం
7. సూక్ష్మస్థాయి విద్యా ప్రణాళిక తయారుచేసిన పథకం?
1) ఏపీపీఈపీ 2) డీపీఈపీ 3) ఎస్ఎస్ఏ 4) కేజీబీవీ
8. సక్సెస్ పాఠశాలలు ప్రారంభమైన సంవత్సరం? (3)
1) 2007-08 2) 2009-10
3) 2008-09 4) 2010-11
9. విద్యా విషయ దూరదర్శన్ కార్యక్రమాలు దేనికి దోహదపడుతాయి?
1) సమర్థవంతమైన బోధనా వ్యూహాల పరిచయం
2) కార్యక్రమాల రూపకల్పనలో ఉపాధ్యాయుల నైపుణ్యాలు పెంపొందించడం
3) దృశ్య, శ్రవణ అంశాలతో కూడి ఉండే పాఠాలు విద్యార్థుల్లో అవగాహన పెంచడం
4) ఇవి ఉపాధ్యాయ సాధికారితకు దోహదపడుతాయి
10. కిందివాటిలో సరికానిదేది?
1) ప్రైమరీ ఎడ్యుకేషన్- ప్రైమరీ రైట్- రామ్మూర్తి కమిటీ- 1990
2) లర్నింగ్ విత్ అవుట్ బర్డెన్- ప్రొ.యశ్పాల్-1992
3) నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్- కోఠారి కమిటీ 1952-53
4) ప్రాస్పెక్టివ్ పాలసీ అండ్ చాలెంజర్స్ ఇన్ ఎడ్యుకేషన్- ఎన్పీఈ- 86
11. సమాన విద్యావకాశాల కోసం సామాన్య పాఠశాలలు (కామన్ స్కూల్స్) ఏర్పాటుచేయాలన్న కమిషన్?
1) డీఎస్ కొఠారీ 2) ఎల్ఎస్. మొదలియార్
3) ఎంకే గాంధీ 4) ఎస్పీ రాధాకృష్ణన్
12. సాక్షరభారత్ అమలులోకి వచ్చిన తేదీ?
1) 14-12-2009 2) 30-9-2009
3) 8-9-2009 4) 1-10-2009
13. ఢాకర్ ప్రపంచ విద్యా సదస్సు (2000) ప్రకారం పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత, నిర్బంధ విద్యను ఏ ఏడాది వరకు అందించాలి?
1) 2025 2) 2015 3) 2005 4) 2010
14. ఆర్‌ఎంఎస్‌ఏ ప్రకారం సత్యమైనది?
1) 5 కి.మీ పరిధిలో సెకండరీ పాఠశాల ఏర్పాటు
2) 2017 నాటికి వందశాతం నమోదు
3) 2020 నాటికి సెకండరీ స్థాయిలో సార్వత్రిక నిలకడ సాధించడం 4) 1, 2, 3
15. సచార్ కమిటీ నివేదికకు కింది దేనితో సంబంధం ఉంది?
1) ముస్లింలకు విద్యావకాశాలు
2) ఎస్సీలకు విద్యావకాశాలు
3) ఎస్టీలకు విద్యావకాశాలు
4) బీసీలకు విద్యవకాశాలు
16. ప్రాథమిక విద్యను నిర్బంధం చేసి అందరికీ ఉచితంగా అందించాలని పేర్కొంటున్న ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల్లోని ప్రకరణ ఏది?
1) 31(21) 2) 28(1) 3) 2(1) 4) 45
17. ఆర్టీఈ-2009 ప్రకారం ఒక పాఠశాలలో కనీసం ఎంతమంది విద్యార్థులు ఉంటే 1:40 నిష్పత్తిలో ఉపాధ్యాయులను తీసుకోవాలి?
1) 100 2) 150 3) 200 4) 300
18. ఎన్సీఎఫ్-2005 ప్రకారం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏ స్థాయిలో ప్రవేశపెట్టాలి?
1) 1-2 తరగతులు 2) 3-5 తరగతులు
3) 6-7 తరగతులు 4) ప్రీప్రైమరీ తరగతులు
19. సరైన వరుసక్రమం కిందివాటిలో?
1) ఓబీబీ, డీపీఈపీ, ఎపీపీఈపీ, ఎస్ఎస్ఏ
2) ఎస్ఎస్ఏ, ఓబీబీ, ఏపీపీఈపీ, డీపీఈపీ
3) ఏపీపీఈపీ, డీపీఈపీ, ఓబీబీ, ఎస్ఎస్ఏ
4) ఓబీబీ, ఏపీపీఈపీ, డీపీఈపీ, ఎస్ఎస్ఏ
20. ఎస్ఎస్ఏలో భాగంగా బడిబయట బాలికలకు ఉద్దేశించింది?
1) కిశోర బాలికలు 2) కేజీబీవీ
3) ఎన్పీఈజీఈఎల్ 4) సక్సెస్ పాఠశాలలు
21. నయాతాలీమ్ ఏ విద్యకు సంబంధించింది?
1) కంప్యూటర్ విద్య 2) ప్రాతిపదిక విద్య
3) బహుభాషా విద్య 4) వయోజన విద్య
22. లెర్నింగ్ టు డును 1978లో సిఫారసు చేసిన కమిటీ?
1) ఆదిశేషయ్య 2) రామ్మూర్తి
3) యశ్పాల్ 4) కొఠారీ కమిటీ
23. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ- 1977కు సంబంధించింది?
1) ఎస్‌యూపీడబ్ల్యూ
2) స్వీయ అధ్యయనాన్ని ప్రోత్సహించడం
3) బహుళ ప్రవేశం 4) పైవన్నీ
24. విద్యా సవాళ్లు-విధాన దృక్పథం విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువచ్చిన పథకం?
1) ఎన్పీఈ-68 2) ఎన్పీఈ-86
3) ఎన్పీఈ-92 4) పైవన్నీ
25. పాఠ్య పుస్తకాల్లో వాడుక భాషను ఉపయోగించి, ప్రాథమిక పాఠశాలల్లో హోంవర్క్ నిషేధించాలన్న కమిటీ?
1) జనార్దన్‌రెడ్డి కమిటీ 2) రామ్మూర్తి
3) యశ్పాల్ 4) కొఠారి
26. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ-ఎస్ఐఈటీ ఏర్పడిన సంవత్సరం?
1) 1983 2) 1985 3) 1984 4) 1986
27. విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని విస్తారంగా చిత్రించేది?
1) ప్రగతి పత్రావళి 2) సీసీఈ పత్రావళి
3) సంచిత పత్రావళి 4) ఏదీకాదు
28. మంచి ఉపాధ్యాయుడు తన స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ (స్వాట్) విశ్లేషణకు సంబంధించింది?
1) స్వీయ మూల్యాంకన ఉపకరణం
2) సహచరుని మూల్యాంకన ఉపకరణం
3) సామూహిక మూల్యాంకన ఉపకరణం
4) అభివృద్ధి మూల్యాంకన ఉపకరణం
29. ఎన్సీఈఆర్టీ ఏర్పడిన సంవత్సరం?
1) 1961 2) 1962 3) 1963 4) 1964
30. ఉపాధ్యాయుడి సాధికారతను ప్రభావితం చేసే అంశం?
1) వృత్తి పూర్వశిక్షణ 2) వృత్యంతర శిక్షణ
3) ఉపాధ్యాయ సంఘాలు 4) పైవన్నీ
31. సుస్థిరాభివృద్ధి ప్రక్రియకు విఘాతం కలిగించే చర్య?
1) జనాభా పెరుగుదల 2) అడవుల నరికివేత
3) ప్రణాళిక లేని పారిశ్రామికీకరణం 4) పైవన్నీ
32. ఇటినరెంట్ బోధనా నమూనా ఎవరికి ఉద్దేశించింది?
1) ప్రతిభావంతులు 2) మానసిక బుద్ధి మాంద్యత
3) దృష్టిలోపం 4) శ్రవణ లోపం
33. క్రమీణ అస్థిత్వం అంటే?
1) సహాయాన్ని తగ్గించడం 2) సహాయాన్ని పెంచడం 3) సహాయంలో మార్పులు లేకపోవడం
4) సహాయాన్ని ఆపివేయడం
34. ఎస్ఎస్ఏ లక్ష్యం కానిది?
1) ఎడ్యుకేషన్ గ్యారంటీ స్కీమ్ అమలుపర్చడం
2) 2010 నాటికి పిల్లలు ఎనిమిదేండ్లు ప్రాథమిక విద్య పూర్తిచేయడం
3) 2017 నాటికి ఉన్నత విద్య అందుబాటులోకి తేవడం
4) కేజీబీవీ, ఎన్పీఈజీఈఎల్ల ఏర్పాటు
35. దేశంలో తొలిసారిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) తమిళనాడు 4) కేరళ
36. అంతర్జాతీయ బాలల సంవత్సరం?
1) 1974 2) 1992 3) 1979 4) 1948
37. ఎన్సీఎఫ్-2005లో ప్రధాన అంశం?
1) జ్ఞాన నిర్మాణం పెంపొందించడం
2) భారంలేని విద్యనందించడం
3) శాంతి విద్యనందించడం 4) పైవన్నీ
38. ఎన్సీఎఫ్-2005 ప్రకారం అభ్యసన ప్రక్రియ ప్రధానంగా దేనిపై ఆధారపడి జరగాలి?
1) విద్యార్థి పరిసరంపై 2) పాఠ్య పుస్తకంపై
3) ఉపాధ్యాయుడిపై 4) కంప్యూటర్‌పై
39. ఒక ప్రాథమిక పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఉండాల్సిన ఉపాధ్యాయులు ఆర్టీఈ ప్రకారం?
1) 5 2) 4+1 3) 5+1 6 4) 3+1
40. ఆర్టీఈ నిర్దేశించిన ఆచరణాత్మకమైన పాఠశాల మూల్యాంకనం?
1) రూపణ 2) సంకలన
3) నిరంతర సమగ్ర మూల్యాంకనం 4) ఏదీకాదు
41. ఎన్సీఎఫ్-2005 ప్రకారం ఆంగ్లభాష బోధనోద్దేశం దేన్ని నిర్మించడం?
1) బహుభాషావాదం 2) ఏక భాషావాదం
3) ద్విభాష 4) ఆంగ్లభాషావాదం
42. విద్య అనేది?
1) ఒక ప్రక్రియ 2) ఒక ఉత్పతనం
3) ప్రక్రియ, ఉత్పతనం
4) ప్రక్రియ, ఉత్పతనం కాదు
43. భారతదేశ విద్యావిధానంలో బ్రిటిష్‌వారు అధికారికంగా మొదటిసారి జోక్యం చేసుకున్న కాలం?
1) 1802 2) 1902 3) 1913 4) 1813
44. ఎన్పీఈ-86 ప్రకారం రూపొందించిన ఓబీబీలో భాగంకాని కార్యక్రమం?
1) సెకండరీస్థాయి ఉపాధ్యాయులందరికీ వృత్యంతర శిక్షణ ఇవ్వటం
2) పాఠశాలల్లో బాలబాలికలకు విడిగా మరుగుదొడ్లు ఏర్పాటుచేయడం
3) మహిళా ఉపాధ్యాయులను ప్రాథమికస్థాయిలో నియమించడం
4) ప్రాథమికోన్నత పాఠశాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించడం
45. ఉడ్స్ డిస్పాచ్ (1854) అమలుతీరును సమీక్షించింది?
1) హర్టాగ్ కమిషన్ 2) హంటర్ కమిషన్
3) సార్జంట్ కమిషన్ 4) శాడ్లర్ కమిషన్
46. సార్జంట్ కమిటీ-1944 సూచించని అంశం?
1) పూర్వ ప్రాథమిక విద్య 2) ఉచిత నిర్బంధ విద్య
3) వికలాంగులకు ప్రత్యేక విద్య
4) మాతృభాషలో ఉన్నత విద్య
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?