Vizag Steel Recruitment 2023 | వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్ తదితర విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ (Graduate & Technician Apprentice) పోస్టుల భర్తీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి 2021, 2022, 2023 అకడమిక్ ఇయర్లో సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అకడమిక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ఉండగా.. జూలై 31 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 250
పోస్టులు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ
విభాగాలు : ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి 2021, 2022, 2023 అకడమిక్ ఇయర్లో సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : లేదు
స్టైపెండ్: నెలకు రూ.8,000 నుంచి రూ.9,000.
శిక్షణకాలం : ఒక యేడాది
ఎంపిక : అకడమిక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : గూగుల్ ఫాం ద్వారా
చివరి తేదీ: జూలై 31
వెబ్సైట్ : www.vizagsteel.com
Visakhapatnam Steel Plant, Graduate & Technician Apprentice, Vizag Steel Recruitment 2023, 250 vacancies
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?