UPSC Recruitment | యూపీఎస్సీలో 45 పోస్టులు
Union Public Service Commission | జూనియర్ డైరెక్టర్, మార్కెటింగ్ ఆఫీసర్, గ్రేడ్-3 స్పెషలిస్ట్, ఎకనమిక్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు, పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 45 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
యూపీఎస్సీ రిక్రుట్మెంట్ – 2023
మొత్తం పోస్టుల సంఖ్య : 45
పోస్టులు : జూనియర్ డైరెక్టర్, మార్కెటింగ్ ఆఫీసర్, గ్రేడ్-3 స్పెషలిస్ట్, ఎకనమిక్ ఆఫీసర్ తదితరలు
అర్హత : సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు, పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తి చేసి పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
చివరితేదీ : మార్చి 30
వెబ్సైట్ : https://upsconline.nic.in/
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






