PNB Recruitment | పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 1025 పోస్టులు
PNB Recruitment 2024 | ఆఫీసర్-క్రెడిట్ (JMG స్కేల్-I), మేనేజర్-ఫారెక్స్ (MMG స్కేల్-II), మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (MMG స్కేల్-II), సీనియర్ మేనేజర్ – సైబర్ సెక్యూరిటీ (MMG స్కేల్-III) తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఫిబ్రవరి 07 నుంచి ప్రారంభంకానుండగా.. ఫిబ్రవరి 25 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 1025
పోస్టులు : ఆఫీసర్-క్రెడిట్ (JMG స్కేల్-I), మేనేజర్-ఫారెక్స్ (MMG స్కేల్-II), మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (MMG స్కేల్-II), సీనియర్ మేనేజర్ – సైబర్ సెక్యూరిటీ (MMG స్కేల్-III)
అర్హతలు: పోస్టులను బట్టి బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: కనీసం 27-38 ఏ్ండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 07
చివరి తేది: ఫిబ్రవరి 25
వెబ్సైట్ : pnbindia.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






