833 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. టీఎస్పీఎస్సీ సోమవారం 833 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ తెలిపారు. పోస్టులు, అర్హతలు, రోస్టర్ రిజర్వేషన్ తదితర వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్‌ను ఈ నెల 23న విడుదల చేస్తామని ప్రకటించారు. వివరాల కోసం www.tspsc.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
పోస్టులు, సంఖ్య, అర్హతల వివరాలు
పోస్టు (శాఖ) సంఖ్య అర్హతలు
అసిస్టెంట్ ఇంజినీర్- సివిల్
మిషన్ భగీరథ 62 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
పీఆర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 41 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
మున్సిపల్, పట్టణాభివృద్ధి-పబ్లిక్‌హెల్త్ 13 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
సివిల్, మున్సిపల్, పట్టణాభివృద్ధి-పబ్లిక్‌హెల్త్ 29 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
టెక్నికల్ ఆఫీసర్-మున్సిపల్,
అర్బన్ డెవలప్మెంట్- పబ్లిక్‌హెల్త్ 09 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
అసిస్టెంట్ ఇంజినీర్-ట్రైబల్ వెల్ఫేర్ 03 బీఈ/ బీటెక్ సివిల్/డిప్లొమా సివిల్
అసిస్టెంట్ ఇంజినీర్-ఇరిగేషన్ 227 సివిల్/మెకానికల్/ఎలక్టికల్ డిప్లొమా
అసిస్టెంట్ ఇంజినీర్-గ్రౌండ్ వాటర్ 12 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
అసిస్టెంట్ ఇంజినీర్ ఆర్అండ్బీ 38 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
మొత్తం 434
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్
మిషన్ భగీరథ 27 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
పీఆర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 68 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
మున్సిపల్, పట్టణాభివృద్ధి-పబ్లిక్‌హెల్త్ 32 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-ఇరిగేషన్ 212 డిప్లొమా ఇన్ సివిల్/ మెకానికల్
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-ఆర్అండ్బీ 60 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
మొత్తం 399
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?