THDC Recruitment | టీహెచ్‌డీసీలో 52 ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
THDC India Limited Recruitment 2023 | ఇంజినీర్ ట్రెయినీ (Engineer Trainee) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని టీహెచ్‌డీసీ(THDC) ఇండియా లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 06 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 52
పోస్టులు : ఇంజినీర్ ట్రెయినీ (Engineer Trainee)
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 అర్హత సాధించి ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించకూడదు
జీతం : నెలకు రూ.50000 నుంచి రూ.1.8లక్షలు
ఎంపిక : గేట్ 2022 స్కోర్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.600.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూన్ 06
వెబ్సైట్ : https://www.thdc.co.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?