THDC Recruitment | తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇంజినీర్ పోస్టులు
THDC Recruitment 2023 | సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ తదితర విభాగాలలో ఇంజినీర్ (Engineer), డిప్యూటీ ఇంజినీర్ (Senior Engineer), ఎగ్జిక్యూటివ్ (Executive jobs) పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (THDC) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, మాస్టర్స్(సోషల్ వర్క్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. జూన్ 06వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 77 పోస్టులను భర్తీ చేస్తున్నది.
మొత్తం ఖాళీలు : 77
పోస్టులు : ఇంజినీర్, డిప్యూటీ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, మాస్టర్స్(సోషల్ వర్క్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 32-45 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.60000 నుంచి రూ.80000
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : జూన్ 06
వెబ్సైట్ : https://www.thdc.co.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






