గురుకులాల్లో తాత్కాలిక టీచర్ పోస్టులు
రాష్ట్రంలోని కింది గురుకులాల్లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది.
– మొత్తం ఖాళీలు: 42
-పోస్టులు: టీజీటీ, ఎస్జీబీటీ, పీఈటీ, వార్డెన్
-ఖాళీలు ఉన్న ప్రదేశాలు: కరీంనగర్, మహబూబ్నగర్, మిర్యాలగూడ, రంగారెడ్డి, హైదరాబాద్లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు.
-దరఖాస్తు: ఈ-మెయిల్ ద్వారా
-చివరితేదీ: జూలై 14
-వెబ్సైట్: https://wdsc.telangana.gov.in
Previous article
ఫ్యాక్ట్ లో 137 ఖాళీలు
Next article
ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్ మార్పు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






