ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
-21న కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష
– షెడ్యూల్ను విడుదల చేసిన టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు
యూనిఫాం సర్వీసెస్ పోస్టుల భర్తీలో మొదటి ప్రక్రియ ప్రారంభమైంది. సబ్ ఇన్స్పెక్టర్, తత్సమాన పోస్టులకు ఆగస్టు 7 (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్బీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు ప్రిలిమ్స్ ఆగస్టు 21న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు నిర్వహిస్తామని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లను టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్ ‘www.tslprb.in’ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఎస్సై ప్రిలిమ్స్ వివరాలు
ఎస్సై తత్సమాన పోస్టులు 554
హాజరవుతున్న అభ్యర్థులు సుమారు 2,45,000
హాల్ టికెట్ల జారీ జూలై 30 నుంచి
రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 20 పట్టణాల్లో
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ వివరాలు
సివిల్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులు 15,644
ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులు: 63
ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు:614
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 40 పట్టణాల్లో..
హాజరవుతున్న అభ్యర్థులు సుమారు 6,50,00
హాల్ టికెట్ల జారీ: ఆగస్టు 10 నుంచి
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






