ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

ముంబై: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 17 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 35 పోస్టులు ఉన్నాయి. ఇందులో సిస్టమ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాలీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.
మొత్తం ఖాళీలు: 35
ఇందుఓల సిస్టమ్ ఆఫీసర్ 7, ఎగ్జిక్యూటివ్ 17, సీనియర్ ఎగ్జిక్యూటివ్ 10, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్లో బీఈ, బీటెక్ లేదా ఎంసీఏ, ఎమ్మెస్సీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
వెబ్సైట్: www.sbi.co.in
- Tags
- Bank Jobs
- Job Notification
- sbi
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు