SBI 2023 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫ్యాకల్టీ పోస్టులు
SBI Recruitment | కాంట్రాక్టు ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) పోస్టుల భర్తీకి ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 55 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య : 02
పోస్టు వివరాలు : స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్)
అర్హతలు : 55 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో పీజీ, పని అనుభవం
వయస్సు : డిసెంబర్ 31, 2022 నాటికి 28 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి.
పని చేసే ప్రదేశం : ఎస్బీఐఎల్, కోల్కతా
ఎంపిక : షార్ట్ లిస్టింగ్, ఇంటరక్షన్ ఆధారంగా.
దరఖాస్తు : అన్లైన్
దరఖాస్తు ఫీజు : రూ.750 (SC,ST దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు)
చివరితేదీ : మార్చి 15
వెబ్సైట్ : https://bank.sbi/careers
Previous article
IIIT Hyderabad | ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో పీజీ
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






