IIIT Hyderabad | ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో పీజీ
ఇంటర్నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ 2023 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్లో ప్రవేశాలకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ప్రోగ్రామ్ వివరాలు
ఎంటెక్
- విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్.
l మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రిసెర్చ్ (ఎంస్) - విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, బయోఇన్ఫర్మాటిక్స్
పీహెచ్డీ - విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, బయోఇన్ఫర్మాటిక్స్, కంప్యూటేషన్ లింగ్విస్టిక్స్, కంప్యూటేషన్ నేచురల్ సైన్సెస్, స్పేషియల్ ఇన్ఫర్మాటిక్స్, కాగ్నిటివ్ సైన్స్, హ్యూమన్ సైన్సెస్
- అర్హతలు: కోర్సును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి.
- దరఖాస్తు ఫీజు: రూ.2500
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మార్చి 31
- పరీక్ష తేదీ: మే 6
- ఎంఎస్ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూలు: జూన్ 7, 8
- పీహెచ్డీ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూలు: జూన్ 9, 10
- వెబ్సైట్: https://www.iiit.ac.in
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






