SAI Newdelhi Recruitment | సాయ్‌లో 12 మేనేజర్ పోస్టులు
SAI Newdelhi Recruitment 2023 | మేనేజర్(అథ్లెట్ రిలేషన్స్) పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్, డిప్లొమా(స్పోర్ట్స్ మేనేజ్మెంట్)తో ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్స్ పోటిల్లో పాల్గొని ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : మేనేజర్(అథ్లెట్ రిలేషన్స్)
అర్హతలు : గ్రాడ్యుయేషన్, డిప్లొమా(స్పోర్ట్స్ మేనేజ్మెంట్)తో ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్స్ పోటిలలో పాల్గొని ఉండాలి
వయస్సు : 32 ఏండ్ల మధ్య ఉండాలి
జీతం : నెలకు రూ.45,000 నుంచి రూ.60,000 వరకు
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 28
వెబ్సైట్ : https://sportsauthorityofindia.gov.in/sai/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






