డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల భర్తీ
– ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
2022-23 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులకు పీజీలో కనీసం 55 శాతం, ఎస్టీ, ఎస్టీ వారైతే 50 శాతం మార్కులు ఉండాలని తెలిపింది. ప్రతిఒక్కరూ రోజుకు 4 గంటలు, నెలకు 72 గంటల పాటు పనిచేయాలని సూచించింది. గెస్ట్ లెక్చరర్లను నిపుణుల కమిటీ ఎంపిక చేస్తుందని పేర్కొన్నది.
Previous article
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గేట్
Next article
24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






