24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
– జూలై 29 నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి ఆగస్టు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. కాగా, ఇప్పటికే పోలీస్, ఫారెస్ట్, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యారోగ్య శాఖలతోపాటు ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Previous article
డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల భర్తీ
Next article
నోబుల్ పీపుల్ – నోబెల్ విన్నర్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?