RCFL Recruitment 2023 | ఆర్సీఎఫ్ఎల్లో ఆఫీసర్ పోస్టులు
RCFL Recruitment 2023 | ఆఫీసర్ Officer (Finance), సీనియర్ ఆఫీసర్ Senior Officer (Finance), మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఆర్సీఎఫ్ఎల్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైనాన్స్, మెడికల్ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్, సీఏ, సీఎంఏ, బీకామ్, బీబీఏ, బీఏఎఫ్, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు: ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, మేనేజర్.
విభాగాలు: ఫైనాన్స్, మెడికల్
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్, సీఏ, సీఎంఏ, బీకామ్, బీబీఏ, బీఏఎఫ్, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత
జీతం : నెలకు రూ.40000బ నుంచి రూ.2లక్షలు
ఎంపిక : పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
పరీక్ష విధానం : పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పర్సనాలిటీ & కమ్యూనికేషన్ స్కిల్స్, విషయ పరిజ్ఞానం, జనరల్ అవేర్నెస్/కంప్యూటర్ పరిజ్ఞానంలో నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 10
వెబ్సైట్ : https://www.rcfltd.com/hrrecruitment/recruitment-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?