RBI Recruitment | ఆర్బీఐలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు
RBI Recruitment 2023 | అప్లైడ్ ఎకనామెట్రిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, మాక్రో-ఎకనామిక్ మోడలింగ్, మార్కెట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ తదితర విభాగాలలో డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్, ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్, ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన (Notification) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, పీజీపీఎం, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 40
పోస్టులు : డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్, ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్, ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితరాలు
విభాగాలు : అప్లైడ్ ఎకనామెట్రిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, మాక్రో-ఎకనామిక్ మోడలింగ్, మార్కెట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ తదితరాలు
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, పీజీపీఎం, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : జూలై 11
దరఖాస్తు ఫీజు : రూ.600
వెబ్సైట్ : https://www.rbi.org.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






