AIIMS Nagpur Recruitment | నాగ్‌పుర్ ఎయిమ్స్‌లో టీచింగ్ పోస్టులు
AIIMS Nagpur Recruitment 2023 | కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ టీచింగ్ (Teaching staff) పోస్టుల భర్తీకి నాగ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 58
పోస్టులు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : కమ్యూనిటీ మెడిసిన్, ఈఎన్టీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
చివరితేదీ: జూలై 23
వెబ్సైట్: http://aiimsnagpur.edu.in
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






