OIL India Recruitment | ఆయిల్ ఇండియాలో 102 ఉద్యోగాలు
OIL India Recruitment | ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, కెమికల్, మెకానికల్, పెట్రోలియం తదితర విభాగాలలో సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థల్లో ఒకటైన ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ఉండగా.. జనవరి 29 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 102 పోస్టులను భర్తీ చేస్తుంది.
మొత్తం పోస్టులు : 102
పోస్టులు: సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ
విభాగాలు : ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, కెమికల్, మెకానికల్, పెట్రోలియం తదితరాలు
అర్హతలు : అధికారిక వెబ్సైట్లో చూడండి
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ: జనవరి 29
వెబ్సైట్ : https://www.oil-india.com/
RELATED ARTICLES
Latest Updates
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?






