PGIMER Recruitment | చండీగఢ్ పీజీఐఎంఈఆర్‌లో 124 పోస్టులు
Chandigarh PGIMER Recruitment 2023 | అనస్థీషియా, బీఎంటీ, ఈఎన్టీ, హెమటాలజీ, జనరల్ సర్జరీ తదితర విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెడికల్ డిగ్రీతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుల విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఫిబ్రవరి 5 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 124
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : అనస్థీషియా, బీఎంటీ, ఈఎన్టీ, హెమటాలజీ, జనరల్ సర్జరీ తదితరాలు
అర్హతలు: మెడికల్ డిగ్రీతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.1500. (ఎస్సీ/ ఎస్టీ కేటగిరీలకు రూ.800.)
చివరి తేదీ: ఫిబ్రవరి 5
వెబ్సైట్ : https://pgimer.edu.in/
Previous article
OIL India Recruitment | ఆయిల్ ఇండియాలో 102 ఉద్యోగాలు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






