న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 193 ఉద్యోగాలు
నర్స్, ఫాథాలజీ, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, స్టయిఫండరీ ట్రేయినీ తదితర పోస్టుల భర్తీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతకు సంబంధించిన వివరాలు అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 28వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 193 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఆన్లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 193
పోస్టులు : నర్స్, ఫాథాలజీ, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, స్టయిఫండరీ ట్రేయినీ
అర్హతలు: అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 28
వెబ్సైట్ : https://www.npcil.nic.in
Previous article
రైట్స్ లిమిటెడ్లో.. 10 ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్
Next article
శుద్ధి యంత్రం.. జ్ఞప్తి కేంద్రం
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






