DMHO | ఖమ్మం జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
District Medical & Health Officer | ఖమ్మంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, పీడియాట్రీషియన్, సైకాలజిస్ట్, మేనేజర్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, ఆడియాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్, అకౌంటెంట్ కమ్ డీఈవో, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి ఎస్ఎస్సీ, ఇంటర్, డీఫార్మసీ, బీపీటీ బీకాం, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్లో ఉండగా.. మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 19
పోస్టులు: మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, పీడియాట్రీషియన్, సైకాలజిస్ట్, మేనేజర్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, ఆడియాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్, అకౌంటెంట్ కమ్ డీఈవో, డేటా ఎంట్రీ ఆపరేటర్ మొదలైనవి.
అర్హతలు: పోస్టును బట్టి ఎస్ఎస్సీ, ఇంటర్, డీఫార్మసీ, బీపీటీ బీకాం, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్లైన్లో (ఖమ్మంలోని డీఎంహెచ్వో కార్యాలయానికి పంపించాలి)
చివరితేదీ: మార్చి 13
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?