ASRB, EFLU Recruitment | రేపే చివరి గడువు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి ప్రభుత్వ సంస్థలైన అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ASRB), ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU ), టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.ASRB Recruitment | అగ్రికల్చరల్ రిసెర్చ్ సర్వీస్‌లో 260 పోస్టులు
Agricultural Scientists Recruitment Board | సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, జనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఎకనామిక్ బోటనీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ తదితర విభాగాలలో అగ్రికల్చర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలో ఉన్న అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2023 ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 260
విభాగాలు: సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, జనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఎకనామిక్ బోటనీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 21-35 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.57700 నుంచి రూ.1,82,400
ఎంపిక : రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.800.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: చివరితేదీ
వెబ్సైట్ : http://www.asrb.org.in
2. EFLU Recruitment | ఇఫ్లూలో 97 నాన్ టీచింగ్ పోస్టులు
EFLU Recruitment 2023 | హిందీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టులు : 97
పోస్టులు : హిందీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితరాలు
వయస్సు : 25 నుంచి 37 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ. 18000 నుంచి రూ. 209200 వరకు
దరఖాస్తు ఫీజు : వెబ్సైట్లో చుడండి
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూన్ 26
వెబ్సైట్ : https://www.efluniversity.ac.in/
3.IITM Pune Recruitment | పుణె ఐఐటీఎంలో రిసెర్చ్ అసోసియేట్, ఫెలో పోస్టులు
IITM Pune Recruitment 2023 | రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, నెట్, గేట్/ జెస్ట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఏంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 22
పోస్టులు : రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ ఫెలో
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, నెట్, గేట్/ జెస్ట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
జీతం : నెలకు రూ.31,000 నుంచి రూ.47,000 వరకు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 26
వెబ్సైట్ : https://www.tropmet.res.in/
4. NIRT: చెన్నై ఎన్ఐఆర్టీలో 24 పోస్టులు
NIRT ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఎంటీఎస్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం చెన్నైలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ (ఎన్ఐఆర్టీ) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 24
పోస్టులు : ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఎంటీఎస్ తదితరాలు
విభాగాలు : ఫీల్డ్ఇన్వెస్టిగేటర్, ఎక్స్‌రే టెక్నీషియన్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్ఎస్సీ, ఇంటర్, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 25-30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.15800-రూ.31000 చెల్లిస్తారు.
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
ఇంటర్వ్యూ వేదిక: ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్, నెం.1, మేయర్ సత్యమూర్తి రోడ్, చెట్పేట్, చెన్నై: 600031.
ఇంటర్వ్యూ తేది: జూన్ 26
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి 10 వరకు.
5.TISS Recruitment 2023 | టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
Tata Institute of Social Sciences Recruitment 2023 | డిప్యూటీ లైబ్రేరియన్, రిజిస్ట్రార్, అసిస్టెంట్ మేనేజర్, సిస్టమ్ అనలిస్ట్, హెల్త్ ఆఫీసర్, ప్రోగ్రామర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ తదితర నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 41
పోస్టులు : డిప్యూటీ లైబ్రేరియన్, రిజిస్ట్రార్, అసిస్టెంట్ మేనేజర్, సిస్టమ్ అనలిస్ట్, హెల్త్ ఆఫీసర్, ప్రోగ్రామర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.1000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేదీ: జూన్ 26
వెబ్సైట్ : https://tiss.edu/
అడ్రస్ : 2WV6+VXH, VN Purav Marg, Deonar, Chembur, Mumbai, Maharashtra 400088
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?