IREL Recruitment | ముంబయి ఐఆర్ఈఎల్లో 28 మేనేజర్ పోస్టులు
IREL Recruitment 2023 | మైనింగ్, ఫైనాన్స్, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాలలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి ముంబయిలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీకామ్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 28
పోస్టులు : మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితరాలు.
విభాగాలు : మైనింగ్, ఫైనాన్స్, క్వాలిటీ కంట్రోల్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీకామ్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా
వయస్సు : 28 నుంచి 42 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.40000 నుంచి రూ.2.2లక్షల వరకు
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జులై 12
వెబ్సైట్ : irel.co.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






