Government Jobs 2023 | రేపే చివరి గడువు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు ఎల్లుండితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.DPS Recruitment | అటామిక్ ఎనర్జీలో 65 పోస్టులు
DPS Recruitment 2023 | దేశంలో ఉన్న డీపీఎస్ యూనిట్లలో పనిచేయుటకు జూనియర్ స్టోర్ కీపర్(Junior Storekeeper), జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ (Junior Purchase Assistant) పోస్టుల భర్తీకి ముంబయిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 65
పోస్టులు : జూనియర్ స్టోర్ కీపర్, జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్
అర్హతలు : కనీసం శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25500 నుంచి రూ.81100 వరకు
ఎంపిక : ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు ఫీజు | రూ.200 (ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 22 మే
చివరి తేదీ: మే 15
వెబ్సైట్ : https://dpsdae.gov.in.
2. IICB Recruitment | ఐఐసీబీలో 12 సైంటిస్ట్ పోస్టులు
IICB Recruitment 2023 | సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ తదితర పోస్టుల భర్తీకి కోల్‌కతాలోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్
విభాగాలు: క్యాన్సర్ బయాలజీ అండ్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్, సెల్ బయాలజీ & ఫిజియాలజీ, ఆర్గానిక్ & మెడిసినల్ కెమిస్ట్రీ, స్ట్రక్చరల్ బయాలజీ & బయోఇన్ఫర్మేటిక్స్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంవీఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 32నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.121640 నుంచి రూ.213051 వరకు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 15
వెబ్సైట్ : https://iicb.res.in/recruitment
3.AICTE NTA Recruitment | ఏఐసీటీఈలో 46 నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలు
AICTE Non Teaching Recruitment 2023 | ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్డీసీ, అకౌంటెంట్, ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 46
పోస్టులు : జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్డీసీ, అకౌంటెంట్/ ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్ తదితరాలు
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 30 నుంచి 35 ఏండ్లు మించకూడదు.
జీతం : రూ.19900 నుంచి రూ.63200
ఎంపిక : రాతపరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 15
వెబ్సైట్ : recruitment.nta.nic.in
4. NHDC Recruitment | ఎన్‌హెచ్‌డీసీ నోయిడాలో 14 పోస్టులు
సీనియర్ మేనేజర్, కంపెనీ సెక్రటరీ, జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌హెచ్‌డీసీ) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 14
పోస్టులు: సీనియర్ మేనేజర్, కంపెనీ సెక్రటరీ, జూనియర్ ఆఫీసర్.
అర్హతలు : పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్/ సీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు: 25 – 45 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.20000 నుంచి రూ.2లక్షలు
ఎంపిక : పోస్టులను బట్టి రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 15
5. APSFC Recruitment | ఏపీఎస్ఎఫ్సీలో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు
APSFC Recruitment | మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 14
పోస్టులు : మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితరాలు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 15
6. IIT Patna Recruitment | పట్నా ఐఐటీలో 109 నాన్ టీచింగ్ పోస్టులు
IIT Patna Recruitment 2023 | డిప్యూటీ రిజిస్ట్రార్ (Deputy Registrar), టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజినీర్(Superintending Engineer), అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి బీహార్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్నా ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 109
పోస్టులు : డిప్యూటీ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్/ సైంటిఫిక్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 15
వెబ్సైట్ : www.iitp.ac.in
7.NIT Calicut Recruitment | కాలికట్ నిట్‌లో 137 టీచింగ్ పోస్టులు
NIT Calicut Recruitment 2023 | ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కేరళ కాలికట్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 137
పోస్టులు : ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్
విభాగాలు: ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్,
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.2500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 15
వెబ్సైట్ : https://www.nitc.ac.in/
8. HLL Lifecare Ltd Recruitment 2023 | హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 59 పోస్టులు
HLL Lifecare Ltd Recruitment 2023 | సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ తదితర విభాగాలలో ఏరియా సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ రీజినల్ మేనేజర్, హిందీ ట్రాన్స్‌లేటర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్, వ్యాపారాభివృద్ధి ఎగ్జిక్యూటివ్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ (HLL Lifecare Ltd) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 59
పోస్టులు : హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ టెరిటరీ ఆఫీసర్, టెరిటరీ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ – III, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ / సర్వీస్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఏరియా సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ రీజినల్ మేనేజర్ & డిప్యూటీ తదితరాలు
విభాగాలు : సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఎంఏ, ఎంబీఏ, ఎంకామ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 37 ఏండ్లు మించకుడదు.
జీతం : రూ.16578 నుంచి రూ.25788
దరఖాస్తు : ఆఫ్‌లైన్, ఈమెయిల్ ద్వారా
ఈ-మెయిల్ : marketing@lifecarehll.com.
ఎంపిక : అకడమిక్ క్వాలిఫికేషన్, స్కిల్స్, పని అనుభవం ద్వారా
వెబ్సైట్ : http://www.lifecarehll.com/
అడ్రస్ : DGM (HR & ADMIN) HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ HLL భవన్, #26/4 వేలచేరి – తాంబరం మెయిన్ రోడ్ పల్లికరణై, చెన్నై – 600 100
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?