IIT Tirupati Recruitment | ఐఐటీ తిరుపతిలో ప్రాజెక్ట్ పోస్టులు
Indian Institute Of Technology Tirupati Recruitment | మెకానికల్ (Mechanical), ఆర్కిటెక్చర్ (Architecture) విభాగాల్లో ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate), ప్రాజెక్ట్ ఆఫీసర్ (Project officer) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం తిరుపతి (Tirupati) లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IITT) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు : 02
పోస్టులు : ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఆఫీసర్
విభాగాలు : మెకానికల్, ఆర్కిటెక్చర్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 35 ఎండ్లు మించకూడదు.
జీతం : పోస్టులను బట్టి రూ.22,000 నుంచి 40,000 వరకు
దరఖాస్తు : ఈ-మెయిల్
ఈ-మెయిల్ : outsourcing_rect@iittp.ac.in
చివరి తేదీ: జూలై 25
వెబ్సైట్ : https://www.iittp.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






