IIT Tirupati Recruitment | ఐఐటీ తిరుపతిలో స్పోర్ట్స్ కోచ్, జిమ్ ట్రైనర్ పోస్టులు

IIT Tirupati Recruitment | వాలీబాల్(Vollyball), చెస్(Chess) వంటి స్పోర్ట్స్ విభాగాలలో స్పోర్ట్స్ కోచ్ (Sports Coach) & జిమ్ ట్రైనర్ (Gym Trainer) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రం తిరుపతి(Tirupati)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IITT) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు వాలీబాల్, చెస్, జిమ్ ట్రైనర్‌గా పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం ఖాళీలు : 03
పోస్టులు : స్పోర్ట్స్ కోచ్ & జిమ్ ట్రైనర్
విభాగాలు : వాలీబాల్, చెస్
అర్హతలు : బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు వాలీబాల్, చెస్, జిమ్ ట్రైనర్‌గా పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 35 ఎండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.25,000.
దరఖాస్తు : ఈ-మెయిల్
ఈ-మెయిల్ : outsourcing_rect@iittp.ac.in
చివరి తేదీ: జూలై 25
వెబ్సైట్ : https://www.iittp.ac.in/
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు