India Post Recruitment | పోస్టల్ శాఖలో 12,828 పోస్టులు
India Post Office Recruitment 2023 | దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న.. గ్రామీణ డాక్ సేవక్స్-బ్రాంచి పోస్ట్ మాస్టర్ (బీపీఎం)/అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదోతరగతి ఉత్తీర్ణత. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో తప్పనిసరిగా పదోతరగతిలో చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 12,828. వీటిలో తెలంగాణ- 96, ఏపీలో -118
పోస్టులు: గ్రామీణ డాక్ సేవక్స్-బ్రాంచి పోస్ట్ మాస్టర్ (బీపీఎం)/అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం)
పేస్కేల్: బీపీఎం పోస్టుకు రూ.12,000- 29,380/-, ఏబీపీఎం పోస్టుకు రూ.10,000-24,470/-
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో తప్పనిసరిగా పదోతరగతిలో చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయస్సు: 2023, జూన్ 11 నాటికి 18- 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 11
వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?