IISER Mohali | ఐసర్-మొహాలీలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
IISER Mohali Recruitment 2023: ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ ఇంజినీర్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర నాన్ ఫ్యాకల్టీ (Non Faculty posts ) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన మొహాలీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(IISER) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్/ బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు కనీసం 3-5 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు: 21
పోస్టులు: ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ ఇంజినీర్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్/ బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు కనీసం 3-5 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 30-38 ఏండ్లు మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.25000 నుంచి రూ.62000
ఎంపిక : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలో ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 12
వెబ్సైట్: https://www.iisermohali.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






