విద్య, ఉద్యోగ సమాచారం
ఐఐటీ భువనేశ్వర్ లో..
భువనేశ్వర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
# మొత్తం ఖాళీలు: 27
# పోస్టులు: రిజిస్ట్రార్ , ఈఈ (సివిల్ ), సెక్యూరిటీ ఆఫీసర్ , జేఈ, హిందీ ట్రాన్స్లేటర్ తదితరాలు
# దరఖాస్తు: ఆన్ లైన్ లో
# చివరితేదీ: జూన్ 3
# వెబ్ సైట్ : https://www.iitbbs.ac.in
ఇండియన్ ఆయిల్ లో…
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్ )లో గేట్ -2022 స్కోర్ ద్వారా కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
# పోస్టు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్
# విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్ , సివిల్ , సీఎస్, ఈఈ, ఐఎన్ , ఎంఈ, ఎంటీ
# దరఖాస్తు: ఆన్ లైన్ లో
# వెబ్ సైట్ : www.iocl.com
డాటా సైన్స్ & మేనేజ్ మెంట్
ఇండోర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ , ఐఐటీ సంయుక్తంగా అందిస్తున్న కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
# కోర్సు: మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ డాటా సైన్స్ అండ్ మేనేజ్ మెంట్
# దరఖాస్తు: ఆన్ లైన్ లో
# చివరితేదీ: జూన్ 10
#వెబ్ సైట్ :
http://msdsm.iiti.ac.in
- Tags
- IIT
- jobs
- notifications
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు