ECIL Recruitment | ఈసీఐఎల్లో 29 పోస్టులు
ECIL Recruitment 2023 | టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హైదరాబాద్లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈసీఈ, ఈటీసీ, ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ, ఐటీ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఎంపీసీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు యేడాది పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 29
పోస్టులు : టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఎంపీసీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు యేడాది పని అనుభవం ఉండాలి.
జీతం : నెలకు రూ.24500 నుంచి రూ.25000
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక టీఐఎఫ్ఆర్
ఇంటర్వ్యూ వేదిక: సీఏల్డీసీ నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టీఐఎఫ్ఆర్ రోడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ – 500062.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 06, 07
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.
వెబ్సైట్ : https://www.ecil.co.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






